దుబాయ్ షేక్‌ల పక్కలోకి .. ఒక్క నైట్‌కే ఎన్ని కోట్లంటే, ఆ హీరోయిన్ల గుట్టు విప్పిన స్టార్ డైరెక్టర్
సినిమాలతో పాటు సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు దర్శకుడు గీతా కృష్ణ . ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ముంబై హీరోయిన్ కాదంబరీ జత్వానీ కేసుపై ఆయన స్పందించారు. అలాగే సినీ తారలు విదేశాల్లో ఆస్తులు కొనడంతో పాటు తరచుగా హీరోయిన్లు దుబాయ్ వెళ్లడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఈ సందర్భంగా గీతాకృష్ణ ఏం మాట్లాడారో, ఎవరిని టార్గెట్ చేశారో ఒకసారి చూస్తే:
బాలీవుడ్ హీరోయిన్లు ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తారని, దక్షిణాది అమ్మాయిలు చాలా త్వరగా లావు అయిపోతారని గీతాకృష్ణ అన్నారు. మలయాళీలు చాలా ఇంటెలిజెంట్స్ అని .. సినిమాలో ఏ క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారని అన్నారు. తన రోల్‌కు ప్రాధాన్యం ఉందా లేదా అన్నది కూడా చూడరని, డబ్బు కోసం ఏమైనా చేస్తారని గీతాకృష్ణ ఆరోపించారు. బాలీవుడ్‌లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగా కూడా ఇదే విషయాన్ని చెప్పారని ఆయన తెలిపారు.

తాను తీసిన సినిమాలు అప్‌డేటెడ్‌గా ఉంటాయని, కోకిల వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇప్పుడు బాగా వర్కవుట్ అవుతున్నాయని గీతాకృష్ణా అన్నారు. తెలుగులో ఓ కొత్త ప్రింట్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని వెల్లడించారు. తాను కూడా రెండు మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నానని, మంచి కథ కోసం చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటీటీ సంస్థలు సినిమాలు కొనడానికి కొత్త రూల్స్ తీసుకొచ్చాయని.. ఏది పడితే వాళ్లు కూడా కొనడం లేదన్నారు.
పెళ్లిచూపులు సినిమా తీసి సురేష్ బాబు దగ్గరికి వెళితే.. అది వాళ్లకి బాగా నచ్చి రూ.కోటి ఇచ్చారని , సినిమా హిట్ అయిన తర్వాత సగం ప్రాఫిట్ ఆయన తీసుకెళ్లాడని గీతా కృష్ణ అన్నారు.
స్టార్ హీరోల సినిమాలపై మరో హీరో ఫ్యాన్స్ దుష్ప్రచారం చేస్తున్నారని ఇది ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ సుభిక్షంగా ఉందని.. అలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని గీతా కృష్ణ సూచించారు. దుబాయ్‌లో జరిగే రియల్ ఎస్టేట్ షోలకు కాదంబరీ జత్వానీ హాజరైందని, ఈ క్రమంలోనే పెద్దలతో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయన్నారు.

దుబాయ్‌లో చాలా మంది సినీ ప్రముఖులకు ఆస్తులు ఉన్నాయని గీతాకృష్ణ తెలిపారు. కాదంబరీ తమ్ముడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడని, ఆమెను కూడా రంగంలోకి దించాడని ఆయన వెల్లడించారు. హీరోయిన్లు దుబాయ్ ఎందుకు వెళతారో తాను చాలాసార్లు చెప్పానని అన్నారు. షేక్‌లతో పడుకోవడానికే హీరోయిన్లు దుబాయ్ వెళ్తారని.. ఇందుకోసం ఓ ఏజెన్సీ కూడా పనిచేస్తుందని గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకుగాను రూ. కోట్లలో తీసుకుంటారని , డబ్బుల్లేకపోతే దుబాయ్ వెళ్లిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గీతాకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











