పవన్ కళ్యాణ్ సినిమా సెట్ లో మాస్ డైరెక్టర్.. లేటెస్ట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా బిజీ గా నటిస్తున్నారు. దాదాపు భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరింత బిజీగా మారబోతున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతొంది. మొత్తానికి దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ తో చేయబోయే కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలకమైన అప్డేట్ ఇచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
{photo-feature}hnjn


Click it and Unblock the Notifications











