twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడు రంగారావు కన్నుమూత

    |

    తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. ప్రముఖ దర్శకులు కట్టా రంగారావు సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యం బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ హైదరాబాదులో కన్నుమూశారు. 1957 మే 5వ తేదీ జన్మించిన కె రంగారావు వయసు 62 సంవత్సరాలు.

    ఇంద్రధనస్సు చిత్రంతో దర్శకులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు తదితర చిత్రాలను రూపొందించారు. ఈ రోజు సాయంత్రం సూర్యాపేట జిల్లాలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    Director K Ranga Rao is no more

    దర్శకుల సంఘంలో ను పలు కీలక బాధ్యతలను నిర్వర్తించిన కే రంగారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ పరిశ్రమకు కే రంగారావు అందించిన సేవలు మరవలేనివి. ఆయన లేని లోటు తీర్చలేనిది అని దర్శకుడు ఎన్.శంకర్ సంతాపం తెలియజేశారు.

    English summary
    Tollywood Director K Ranga Rao is no more. He died with illness on monday morning. On his death, Tollywood personalities condolenced. His last rights will performed in Medaram of Suryapet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X