రాధేశ్యామ్ సినిమా స్పెషల్ అప్డేట్.. కాస్త ఓపిక పట్టమంటున్న దర్శకుడు

బాహుబలి తరువాత ప్రభాస్ సాహో సినిమాతో అనుకున్నంత రేంజ్ లో హిట్ అయితే అందుకోలేదు. అందుకే రాధేశ్యామ్ సినిమాతో సింపుల్ గా వచ్చి పవర్ఫుల్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో ఊహించని విధంగా అంచనాలు పెరగకుండా చూసుకుంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. పిరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లలో నటిస్తాడాని పోస్టర్స్ ద్వారా చాలా ఈజీగా అర్ధమయ్యింది. ఇక సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా చిత్ర దర్శకుడు కూడా ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే అందరి మోహల్లో చిరునవ్వు వచ్చేలా రాధే శ్యామ్ టీజర్ ఆకట్టుకుంటుందని ప్రామిస్ చేస్తున్నట్లు దర్శకుడు వివరణ ఇచ్చారు. కేవలం ఓపిక పడితే చాలని వీలైనంత త్వరగా టీజర్ మీ ముందు ఉంటుందని అన్నారు.

Director radha krishna about radhe shyam teaser update

అంటే సినిమా టీజర్ ఈ సంక్రాంతికే విడుదల కావచ్చని అంటున్నారు. అసలైతే న్యూ ఇయర్ కు రిలీజ్ చేయాలని అనుకున్నారట కానీ పండగ మూడ్ లో సినిమా జనాలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని సంక్రాంతికి టార్గెట్ సెట్ చేసినట్లు సమాచారం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. యూవీ క్రియేషన్స్ - గోపికృష్ణ ప్రొడక్షన్ లో సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X