తొందరపడి దొరికిపోయిన జక్కన్న, ఇప్పట్లో వదిలేలా లేరు.. అందుకే ఆ సీన్లలో మార్పులు?

బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ RRRపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు అకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఇలాంటి ప్రాజెక్ట్ పై కాస్త మిస్టేక్ కనిపించినా కూడా అదే పెద్ద మైనస్ అన్నట్లుగా ఫోకస్ అవ్వడం కామన్. ఇక కొమురం బీమ్ టీజర్ విషయంలో కూడా అదే జరిగింది.

తెలిసి చేశాడో కావాలనే చేశాడో..

తెలిసి చేశాడో కావాలనే చేశాడో..

అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్న కొమురం భీమ్ టీజర్ ని దర్శకుడు రాజమౌళి. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ప్రజెంట్ చేశాడు. అయితే తెలిసి చేశాడో కావాలనే చేశాడో తెలియదు గాని ఒక విషయంలో మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. టీజర్ లో చూపించిన కొన్ని షాట్స్ చాలా వరకు వేరే వీడియోల నుంచి లేపేసి ఇందులో యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

దొరికిపోయిన జక్కన్న

దొరికిపోయిన జక్కన్న

రాజమౌళి టీజర్ విడుదల చేసిన గంటలలోనే ఆయన లేపేసిన సీన్స్ ని కనిపెట్టేశారు. ఈ రోజుల్లో కాపీ సీన్స్ ని పసిగట్టడం ఎంత చా ఈజీగా మారింది. నెటిజన్లను మోసం చేయడం అంత ఈజీ కాదని మరోసారి ఋజువయ్యింది. ఇక భీమ్ టీజర్ లో అగ్నిపర్వతం పేలుడు సేన్ నేషనల్ జియోగ్రపీక్ ఛానెల్ నుంచి లేపేసినట్లు చాలా క్లియర్ గా స్క్రీన్ షాట్స్ బయటపెట్టేస్తున్నారు. ఆ సీన్ ని 9నెలల క్రితం ఆ ఛానెల్ లోనే పోస్ట్ చేశారు.

అవి కూడా లేపేశారట.. బాలీవుడ్ స్పెషల్ ఫోకస్

అవి కూడా లేపేశారట.. బాలీవుడ్ స్పెషల్ ఫోకస్

కేవలం ఆ అగ్ని పర్వతమే కాదు. నీటి బిందువులు, అలాగే దట్టమైన అడవులను ప్రజెంట్ చేసిన రాజమౌళి ఆ సీన్స్ ని ఇతర వీడియోల నుంచి లేపేసినవేనని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు. ఎప్పుడు లేని విధంగా దర్శకుడు ఊహించని విధంగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇప్పట్లో అయితే నెటిజన్లు ఈ ట్రోలింగ్ ని ఆపేలా కనిపించడం లేదు. బాలీవుడ్ మీడియా అయితే ఈ విషయంలో జక్కన్నను ఎక్కువగా టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోంది.

Recommended Video

#RamaRajuForBheem : Komaram Bheem NTR Teaser, Jr.NTR RRR First Look | #BheemforRamaraju, #RRR
అందుకే ఆ సీన్లలో మార్పులు

అందుకే ఆ సీన్లలో మార్పులు

ఫైనల్ గా సినిమాలో మాత్రం మళ్ళీ ఇదే సీన్స్ ని యాడ్ చేస్తే పరిస్థితి ఎలాగైనా మారవచ్చని దర్శకుడు రాజమౌళి ఆ షాట్స్ మాదిరిగా కాకుండా కొత్త రకమైన ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తున్నాడట. వాటితో సంభంధం లేకుండా సినిమాకు పని చేస్తున్న విజువల్ ఎఫెక్ట్ టీమ్ తో చర్చించినట్లు సమాచారం. ఇక భీమ్ టీజర్ అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. మిలియన్ల వ్యూవ్స్ తో గత సినిమాల టీజర్స్ రికార్డులని బ్రేక్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X