నా బెడ్‌పై పనిమనిషి శృంగారం.. రాంగోపాల్ వర్మ ఇంట్లో ఏం జరిగిందంటే?

Director Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు మూవీ లవర్స్. ఆర్జీవీ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది సెన్సేషనల్. మొత్తానికి వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఎన్నో సినిమాలు తీసేవాడు. కానీ, ఇప్పుడు తనకు ఇష్టం వచ్చినప్పుడూ .. ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అంతే కాదు.. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉంటాడు. సె*క్స్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఒకప్పుడు సూపర్ హిట్ మూవీస్ అందించిన వర్మ ఆ తరువాత ప్రేక్షకుల మనసు నచ్చేలా సినిమాలు తెరకెక్కించడంలో ఫెయిల్ అవుతున్నాడు. మొదట నాగార్జునతో శివ సినిమా తెరకెక్కించి, అప్పట్లో ఇండస్ట్రీలోని పలు రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ బిగ్ బీ అలాంటి పెద్ద యాక్టర్ తో సంచలన సినిమాలు తీశాడు. ఆ తర్వాత ఫ్లాపులు రావడంతో వర్మ గ్రాఫ్ పడిపోయింది.

Director Ram Gopal Varma sensational interview video is going viral

సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్ లు తెరకెక్కిస్తూ వార్తలో నిలుస్తున్నారు. ఆ మూవీ సినిమాల్లో క్రేజ్ తగ్గినా పలు సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇస్తూ.. తన క్రేజ్ ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంటర్వ్యూలో ఏదోక సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా తన సె*క్స్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ. ఓ ఇంటర్య్వూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నేను నా భార్య ఇద్దరం సినిమాకు వెళ్లాం. కానీ, ఆ సినిమా బాగాలే ఇంటికి వచ్చాం. ఆ సమయంలో తన పనిమనిషి వేరే పరాయి వ్యక్తితో కనిపించింది. వాస్తవానికి ఆ విషయం నేను గమించలేదు. నా భార్య వారిద్దరూ కలిసి ఉండటానికి చూసి.. గట్టిగా అరిచింది.

' వెంటనే నేను అక్కడికి వెళ్లి.. రెండు విషయాలు చెప్పాను. ఒక్కటి తాను మన పనిమనిషి.. తాను ఏంటో? తన సెక్స్ లైఫ్ ఏంటో? వేరు. ఎవరితో సెక్స్ ఎఫైర్ పెట్టుకుంటుందో అని నీకు సంబంధం లేదు. అనవసరం. రెండోది మనం లేనప్పుడు వేరు వ్యక్తి ఇంట్లో రానిస్తుందనడం అది మన ఇంటి సెక్యూరిటీ విషయం. ఈ విషయంలో ఆ పనిమనిషికి వార్నింగ్ ఇస్తావా? లేదా పనిలో నుంచి తీసివేస్తావా? అనేదే నీ నిర్ణయం. కానీ తన సెక్స్ లైఫ్ తో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తుకు పెట్టుకోని చర్య తీసుకో' అని తన భార్యకు చెప్పానని తనదైన శైలి చెప్పారు ఆర్జీవీ.

Director Ram Gopal Varma sensational interview video is going viral

'ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్క రకంగా ఫీల్ అవుతుంటారు. వేరే వ్యక్తి అయితే.. ఆ పని మనిషిని కొట్టవచ్చు. మరో వ్యక్తి అయితే.. తిట్టి ఊరుకోవచ్చు. కానీ, తన వ్యక్తిగత జీవితంపై మనం కమైండ్ చేయడం సరికాదు. ఉదాహరణకు ఓ దొమ్మ కుడితే.. వేరేలా ఫీల్ అవుతాం.. వేరే ఏదైనా కుడితే మరోలా ఫీల్ అవుతాం. ప్రతి యాక్షన్ కు రియాక్షన్ కూడా వేరేలా ఉంటుంది. అలాగే.. మన ఫేమ్ చేసుకున్న వర్క్ మూడ్ లో వేరే వ్యక్తి ఎంటర్ అయితే.. మరోలా ఫీల్ అవుతాం. వ్యక్తిని బట్టి. పరిస్థితిని బట్టి మనం పవర్తించే విధం కూడా మారవచ్చు' అంటూ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Read more about: ram gopal varma rgv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X