twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైకాలాజికల్ థ్రిల్లర్‌గా నేను లేను.. ఇంట్రెస్టింగ్‌గా టీజర్

    |

    "నేను లేను" టీజర్ విడుదలఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేను లేను". లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా న‌టిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ టీజర్ ను విడుదలచేశారు.ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ... అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన చిత్రం నేను లేను. చిత్రీకరణ పూర్తయింది.

    డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది‌. ఈ నెలలొనె పాటలను విడుదల చెస్తాము. కథనం,సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ఎసెట్‌గా నిలుస్తాయన్నారు.

    Director Ram Kumars movie Nunu Lenu teaser released

    హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుఃజోజో, నిర్వాహ‌ణ: సురేష్‌ కూర‌పాటి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్: క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ధర్మేంద్ర‌, సురేశ్‌. సహ నిర్మాత : యాషిక, నిర్మాత: సుక్రి కుమార్ రచన, దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్ .ఎస్ .కె

    English summary
    Director Ram Kumar's movie Nunu Lenu teaser released. Harshita doing lead role in the movie. Music by Ashrith, Now its is under post production stage. Soon this movie going to hit the theatres, said Ram kumar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X