శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ఖరారు.. రొమాంటిక్ లవ్ స్టోరీ ఎవరితో అంటే!

శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు లేకుండానే సినిమాని విజయపథంలో శేఖర్ కమ్ముల నడిపించగలరు. గత ఏడాది ఫిదా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తరువాత శేఖర్ కమ్ముల మరో సినిమాని ప్రారంభించలేదు. ఎట్టకేలకు శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది.

ఫిదా తరువాత మళ్ళీ రొమాంటిక్ లవ్ స్టోరీతోనే ఈ దర్శకుడు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన చిత్రాల్లో ఎక్కువగా కొత్త వారికి అవకాశం ఇచ్చే శేఖర్ కమ్ముల ఈ చిత్రంలో కూడా నటీనటుల్ని కొత్తవారిని ఎంపిక చేసుకోబోతున్నాడట. త్వరలోనే ఆడిషన్స్ ప్రారంభించి సినిమాని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Director Sekhar Kammula’s next will be a love story again

ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. శేఖర్ కమ్ముల చిత్ర ద్వారా పరిచయమై మంచి గుర్తింపు పొందిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఈ చిత్రంతో ఎలాంటి నటులు బయటకు వస్తారో అనే ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X