ఇళయరాజా, శంకర్ కాంబినేషన్ ఎందుకు సెట్ కాలేదో తెలుసా!

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాని తమిళ చిత్ర పరిశ్రమ ఇటీవల ఘనంగా సత్కరించింది. ఈ వేడుకకు దిగ్గజ దర్శకుడు శంకర్ కూడా హాజరయ్యారు. శంకర్ ఈ వేడుకలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నేను ఇళయరాజాతో ఎందుకు ఒక్క సినిమా కూడా చేయలేదో చాలా మందికి అనుమానం ఉండొచ్చు. శంకర్ ఎక్కువగా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ నే తన చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఎంచుకుంటాడు.

ఇళయరాజా ఒక డిక్షనరీ లాంటి వారు అని శంకర్ అన్నారు. నా కెరీర్ ఆరంభంలోనే ఆయతో పనిచేయాలని అనుకున్నాను. జెంటిల్ మ్యాన్ చిత్రానికి ముందుగా ఇళయరాజానే సంగీత దర్శకుడిగా అనుకున్నాను. ఆయనతో కలసి మాట్లాడే అవకాశం కూడా వచ్చింది. కానీ ఇళయరాజా లాంటి సంగీత దర్శకుడితో పనిచేయడానికి నాకున్న నాలెడ్జ్ సరిపోదనిపించింది. అందుకే ఆయనతో మాట్లాడలేదు.

Director Shankar reveals reason for he is not work with Ilaiyaraaja

ఇళయరాజా లాంటి దిగ్గజ సంగీత దర్శకుడిని నాకు ఇలా కావాలి, అలా కావాలి అని అడిగే ధైర్యం నాకు అప్పట్లో లేదు. అందుకే మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదని శంకర్ అన్నారు. శంకర్ చిత్రాల్లో ఎంతటి బలమైన కథ ఉంటుందో, అదే స్థాయిలో అలరించే సంగీతం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X