twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెగలు పుట్టించే హీరోయిన్ ఈ సారి ఫుల్లుగా ఓపెన్ అయింది

    |

    దిశా పటాని.. ఈ పేరు వినబడగానే సెక్సీ లుక్ అని ఫిక్సయితారంతా. సోషల్ మీడియాలో తన సెక్సీ లుక్స్ పోస్ట్ చేసి చేసి అందరినీ అలా ఫిక్స్ చేసేసింది దిశా పటాని. రోజుకో కొత్త కోణంలో అందాలు ఆరబోయడం అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ అమ్మడు తన వయ్యారాలు ఒలకబోస్తూ ఎన్ని ఫొటోలు పెట్టినా నెటిజన్లకు మాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే డిఫరెంట్ పోజులు.. ఒక్కోసారి తన శరీర సౌందర్యం బయటపడేలా ఒక్కో భాగం ఫోకస్ చేస్తూ ఊరిస్తుంటుంది కాబట్టి. ఇక ఈ అమ్మడి కాల్విన్ క్లెయిన్ లో- దుస్తుల బ్రాండ్, దానికోసం ఆమె ఇచ్చే లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    ఎప్పటిలాగే తాజాగా తన హాట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టేసింది దిశా. అయితే ఈ పిక్ లో అమ్మడి అందం ఎగిసి పడుతుండటం స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. జబ్బలు కనిపించేలా వైట్ టాప్ వేసుకున్న ఈ భామ తన ఎద భాగాన్ని ఫుల్లుగా ఓపెన్ చేసి సెక్సీ ఫోజిచ్చింది. ఒక చిరుగుల జీన్స్ వేసుకొని బ్లీచ్ చేసిన హెయిర్ తో యమ స్టైలిష్ గా కనిపించి థ్రిల్ చేసింది దిశా. పైగా ఈ పిక్ పై కేవలం బ్లాస్ట్ అంటూ మరింత సెక్సీగా ట్యాగ్ చేయడంతో నెటిజన్ల కన్నుల దిశ ఆ అందాలపై పడుతోంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ పిక్ పై ఓ రేంజ్‌లో లైకులు, కామెంట్లు గుప్పిస్తున్నారు సోషల్ మీడియా ప్రియులు.

    View this post on Instagram

    🌟

    A post shared by disha patani (paatni) (@dishapatani) on

     Disha Patani shares her pic in instagram

    హాట్ చాకోలేట్ దిశా, పండగ స్పెషల్ బ్లాస్ట్, నీ టార్గెట్ 50 మిలియన్ ఫాలోయర్లేనా అంటూ రకరకాలుగా స్పందిస్తోంది ఈమె అందం చూసి ఫిదా అయిన కుర్రకారు. ఇక దిశా సినిమాల సంగతంటారా..? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ గడప తొక్కి అక్కడ భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్ లాంటి సినిమాలు చేసింది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల ముందుకొచ్చింది.

    English summary
    Disha Patani latest hot photos are viral on social media. Her latest pic blasted in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X