వైరల్ వీడియో: లోఫర్ పాపకు లో దుస్తులు బోర్ కొట్టాయేమో.. పక్కన పెట్టేసి వయ్యారంగా
రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేలా, అదేవిధంగా వయ్యారి సొగసులతో కుర్రకారు లోని వేడిని ఏ మాత్రం తగ్గించకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది దిశా పటాని. తన మార్క్ ఉండేలా హాట్ పిక్స్‌తో ఆమె చేసే హల్చల్ మామూలుగా ఉండదు. ఇక ఆమె ఇన్నర్‌వేర్స్ బ్రాండ్ గురించి మాట్లాడితే అబ్బో.. మాటల్లో చెప్పలేం! బ్రా ని బాహాటంగా చూపించడం, కింది భాగంలో జిప్పు తీసి వయ్యారాలు ఒలకడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇలా బోర్ కొట్టిందో ఏమో.. ఈ బ్రా పక్కన పెట్టేసి ఫుల్ గౌన్ వేసి వెరైటీ ఫోజులతో కవ్వించింది దిశా. తాజాగా ఈ భామ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.

ఈ వీడియోలో ఆరెంజ్, బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న పొడవాటి గౌన్ లో కనిపిస్తోంది దిశా పటాని. స్లీవ్ లెస్ గౌన్ కావడం తో దిశా అందాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్ల కామెంట్లు హోరెత్తి పోతున్నాయి.

Click it and Unblock the Notifications