హాలీవుడ్ హీరోయిన్‌తో శుభ్‌మన్ గిల్ రొమాన్స్.. మొగుడు వదిలేసిన 38 ఏళ్ల ముదురు భామతో క్రికెటర్ డేటింగ్!

ఇటీవల కాలంలో సినీ తారలకు, క్రికెటర్లకు అవినాభావ సంబంధాలు ఎక్కువగానే ఉంటున్నాయి. రెండు రంగాలు కూడా గ్లామర్ ఫీల్డ్ కావడంతో ప్రేక్షకులు, క్రీడాభిమానుల అటెన్సన్ ఎక్కువగా ఉండటంతో అందరీ దృష్టి వారిపైనే ఉంటుంది. అయితే ఇప్పటికే బాలీవుడ్, ఇండియన్ క్రికెటర్లకు మధ్య సంబంధాలు, అఫైర్లు, డేటింగ్ వ్యవహారాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇక యంగ్ అండ్ డాషింగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ప్రస్తుతం హాలీవుడ్ భామతో చక్కర్లు కొడుతున్నాడనే విషయం ఆసక్తిని రేపుతున్నది. ఈ వార్త వెనుక వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ రంగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతున్నది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా డాషింగ్, క్రేజీ క్రికెటర్లు, సినీ తారలు ఈ మ్యాచులకు పోటెత్తుతున్నారు. తాజాగా శుభమన్ గిల్‌ డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిలిచిన ఓ తార స్టేడియంలో తళుక్కున మెరవడంతో ఆ రూమర్ నిజమే అనే విధంగా నమ్మకం కుదిరించేలా చేసింది.

Do You Know Cricketer Shubman Gill dating with Cuban Actress Ana Celia de Armas

తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ కోసం వచ్చిన అందాల భామ పేరు అనా డి ఆర్మాస్. క్యూబాకు చెందిన ఈ భామ ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అర్ధనగ్నంగా స్టేడియంలో తళుక్కున మెరిసింది. దాంతో కెమెరాలన్నీ ఆటను వదిలేసి.. వివిధ కోణాల్లో ఆమెను బంధించి ఆ ఫోటోలను ట్రెండింగ్ చేశారు. ఆ ఫోటోలతో గుట్టు సాగుతున్న శుభ్‌మన్ గిల్ వ్యవహారం రట్టు అయిపోయింది.

ఇక అనా డి ఆర్మాస్ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించగానే.. మీడియాలో పేరు, అవతారం హెడ్‌లైన్లను ఆకర్షించాయి. శుభమన్ గిల్ తాజా ప్రియురాలు ఈవిడే అంటూ గాసిప్స్‌కు ఆజ్యం పోశాయి. దాంతో ఎవరికి తోచినట్టు.. ఎవరి ఊహాకు అందినట్టు వారు కథలను అల్లేశారు. అయితే వారిద్దరి మధ్య ఏ రేంజ్ రొమాన్స్ నడుస్తున్నది అనే విషయాన్ని.. గిల్ చెబుతాడా? గిల్‌ను గిల్లిన భామ చెబుతుందా అనే విషయానికి కాలమే సమాధానం చెబుతుందని అభిప్రాయపడ్డుతున్నారు.

ఇక ఏప్రిల్ 17న జరిగిన మ్యాచ్ తర్వాత అనా డే అర్మాస్ వ్యవహారం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఔత్సాహిక నిర్మాతలు, దర్శకుల కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హిందీ సినిమా పరిశ్రమలోకి దింపేందుకు ఆమెను సంప్రదిస్తున్నారట. ఇంకేం అంతా కుదిరితే.. త్వరలోనే ఇండియన్ వెండితెరపై ఈ భామ గ్లామర్ మెరుపులు మెరిపించే అవకాశం ఉండకపోలేదు.

Do You Know Cricketer Shubman Gill dating with Cuban Actress Ana Celia de Armas

అనా డీ ఆర్మాస్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు అనా సెల్జా డీ ఆర్మాస్. ఆమె వయసు 38 సంవత్సరాలు. క్యూబా, స్పానిష్ నటిగా పాపులారిటిని సంపాదించుకొన్నారు. 18 ఏళ్ల వయసులోనే ఉనా రోసా డీ ఫ్రాన్సియా అనే సినిమా ద్వారా కెరీర్ ఆరంభించింది. ఎల్ ఇంటెర్నాడో అనే పాపులర్ డ్రామాలో నటిస్తూ మాడ్రిడ్ స్పెయిన్ దేశాల్లో తిరుగుతూ భారత్‌కు చేరుకొన్నది.
మార్క్ క్లోటెట్ అనే వ్యక్తిని 2011 సంవత్సరంలో వివాహం ఆడి.. 2013లో విడాకులు తీసుకొన్నారు. అప్పటి నుంచి సింగిల్ స్టాటస్‌తో అలజడి రేపుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X