ఇంధ్రభవనం లాంటి ఇంటిని కొన్న పూజా హెగ్డే.. విలాసవంతమైన విల్లా ఖరీదు ఎంతో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. కెరీర్ మొదట్లో సౌత్ సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే పూజ హెగ్డే నటించిన సినిమాలో క్రమక్రమంగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయాయి.

ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో ఈమెను ఇండస్ట్రీలో అందరూ కూడా ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఇక ప్రస్తుతం ఎలాంటి సినిమా అవకాశాలు లేకుండా కేవలం ఖాళీగా ఉంటున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నటువంటి ఈమె తిరిగి సినిమా అవకాశాలను అందుకోబోతున్నారని తెలుస్తోంది.

Do You Know How much Worth of Pooja hegde Lavish sea facing home In Mumbai goes viral on internet
ప్రస్తుతం ఈమె ఓ బాలీవుడ్ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తుంది.షాహిద్ కపూర్‌తో కలిసి త్వరలో రాబోయే చిత్రం దేవాలో కనిపించబోతున్నారు. ఇలా తిరిగి సినిమా అవకాశాలు అందుకుంటున్నటువంటి ఈమె ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. గత కొన్ని నెలల క్రితమే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినటువంటి పూజా హెగ్డే తిరిగి మరో ఇంటిని కొనుగోలు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Do You Know How much Worth of Pooja hegde Lavish sea facing home In Mumbai goes viral on internet

4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన స్థలంలో అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు నిర్మించి ఉందని తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా ఈమె అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇలా హిందీ సినిమా అవకాశాలు అందుకుంటూ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ఈమెకు అవకాశాలు రాలేదని, ఉన్న అవకాశాలు కూడా కోల్పోయారని తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X