ఏక్ Mini కథ మూవీకి మంచి రెస్పాన్స్.. IMDb టాప్ రేటింగ్

టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకొన్న చిత్రం ఏక్ Mini కథ. సీనియర్ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించగా యువ దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్ కూడగట్టుకోవడమే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్నది.

సంతోష్ శోభన్, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ చిత్రం కొంత అడల్డ్ కంటెంట్‌తో తెరకెక్కినా ఎక్కడ ఫ్యామిలీ ఆడియెన్స్ నొప్పించకుండా ఈ చిత్రాన్ని కార్తీక్ రాపోలు తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. బాల్యం నుంచే తన పురుషాంగం చిన్నగా ఉందనే అపోహలో బతికే ఓ యువకుడికి పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తన అపోహలను ఎలా జయించాడు అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

 Ek Mini Katha movie gets good rating on IMDB

సినీ క్రిటిక్స్‌ను మెప్పించిన ఏక్ Mini కథ చిత్రం ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐఎండీబీ ప్రశంసలు అందుకొన్నది. ఈ సినిమాకు ఐఎండీబీ 𝟖.𝟏/𝟏𝟎 ఇవ్వడం ఈ సినిమా స్టామినాకు అద్దం పట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల చేత మంచి

Ek Mini Katha రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, శ్రద్ధాదాస్‌, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, సప్తగిరి తదితరులు
దర్శకత్వం: కార్తీక్ రాపోలు
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
సినిమాటోగ్రాఫర్: గోకుల్‌ భారతి
బ్యానర్స్: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్: 2021-05-27

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X