ఎంత మంచివాడవురా! ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా 'ఎంత మంచివాడవురా!'. ఉమేష్ గుప్త సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న (ఈ రోజు) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా గత రాత్రి ఓవర్సీస్‌‌లో ప్రీమియర్స్ పడ్డాయి. ఆ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయలు తెలిపారు. ఆ వివరాలు చూద్దామా..

దుబాయ్ ప్రీమియర్స్ టాక్

దేశ విదేశాల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు దుబాయ్ ప్రీమియర్స్ నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. కాంగ్రాచులేషన్స్ కళ్యాణ్ రామ్ అన్న.. అని ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు.

యూఎస్ఏ ప్రీమియర్స్ టాక్

యూఎస్ఏ మార్కెట్‌లో నందమూరి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో నిలిచిన ఎంత మంచివాడవురా! మూవీకి యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి బ్లాక్‌బస్టర్ రిపోర్ట్స్ అందాయని మరో నెటిజన్ ట్వీట్ పెట్టాడు.

డీసెంట్ ఫస్టాఫ్

ఎంత మంచివాడవురా! ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది అంటూ ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు.

మొదటి బ్లాక్‌బస్టర్ మూవీ

''2020సంవ్సతరం మొదటి బ్లాక్‌బస్టర్ మూవీ ఇదే..'' ఎంత మంచివాడవురా! సినిమా చాలా చాలా బాగుందని ఓ నెటిజన్ స్పందించాడు.

హిట్

నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా! హిట్ అని ఒక్కమాటలో చెప్పేశాడు మరో నెటిజన్.

పాసిటివ్స్, నెగెటివ్స్

ఇక ఫస్టాఫ్ బిలో అవేరేజ్ అని, ఈ సినిమాలో పాసిటివ్స్ ఏమీ లేవని, నెగెటివ్స్ ఎక్కువగా ఉన్నాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X