చేతిని అడ్డం పెట్టుకున్న హాట్ హీరోయిన్.. ఎండకు మెరుస్తున్న సోయగాలు.. వెరీ హాట్

బీ టౌన్‌లో హాట్ భామలకు కొదవే ఉండదు. తెరపై అందాలు ఆరబోయడమే ఏ మాత్రం వెనకాడరు బాలీవుడ్ బ్యూటీలు. ఇక సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ రోజుల్లో అయితే ఉత్తరాది సుందరీమణు అస్సలు ఆగడం లేదు. ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని తమ అందాల ప్రదర్శనకు అడ్డాగా చేసుకొని రెచ్చిపోతున్నారు. ఈ రూటులో ఎక్కువగా ఘాటు ప్రదర్శన చేసే సుందరీమణుల్లో గ్లామర్ డాల్ ఈషా గుప్తా ఎల్లపుడూ ముందు వరుసలో ఉంటుంది. బాలీవుడ్ హాటు భామల్లోకెల్లా ఈషా గుప్తాకి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. తాజాగా తన బికినీ లుక్‌ని పోస్ట్ చేసి సోషల్ మీడియాను ఓ కుదుపు కుదిపేసింది ఈషా గుప్తా.

తెలుపు రంగు బికినీ ధరించి సముద్రపు ఒడ్డున ఒక సెక్సీ పోజిచ్చింది ఈషా గుప్తా. సమ్మర్ కే సెగలు పుట్టే తన సోయగాలను ఎండలో ఆరబోస్తూ.. తన కళ్ళపై మాత్రం ఎండ పడకుండా తన చేతిని కళ్ళకు అడ్డంగా పెట్టుకుంది ఈషా. ఆమె వేళ్ళకు లవ్ అనే అక్షరాలతో కూడిన ఉంగరం కనిపిస్తోంది. సముద్రం ఒడ్డున ఈషా అందాలను చూసిన నెటిజన్లు ఇక ఆగుతారా చెప్పండి? ఖజురహో శిల్పంలా ఉందని ఒకరంటే.. ఇంకొకరు స్టన్నింగ్ బికినీ పోజు .. మరొకరు క్లీన్ బౌల్డ్ చేశావు ఈషా.. హాట్ ఐటెం బాంబ్ అంటూ కామెంట్లతో పిచ్చెక్కిస్తున్నారు. వైరల్‌గా మారిన ఈ పిక్‌పై లైకులకైతే లెక్కేలేదు.

Esha Gupta Sets The Temperatures Soaring in bikini

2007 సంవత్సరంలో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎంపికైన ఈషా.. 2012 సంవత్సరంలో 'జన్నత్ 2' అనే సినిమా ద్వారా బాలీవుడ్ తెరపై కాలుమోపింది. ఆ తర్వాత రాజ్ 3D, రుస్తోం, బాద్ షాహో లాంటి సినిమాల్లో అందాల విందునిచ్చి హాట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈషా గుప్తా హేరా ఫేరీ 3, దేశి మ్యాజిక్ అనే సినిమాల్లో నటిస్తోంది. అటు సోషల్ మీడియా, ఇటు వెండితెర రెండింటినీ ఏలడంలో ఈషా మంచి బాలెన్స్ మెయిన్‌టైన్ చేయడమనేది ఆమెలోని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Read more about: esha gupta
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X