లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా 'యురేక'.. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'యురేక'. ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

యురేక చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకొంటున్నది. హోళీ పండగను పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Eureka Official Motion Poster released

కార్తీక్ ఆనంద్, షాలినీ,మున్నా, డింపుల్ హయతి , సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తున్నారు.

యురేక చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత: ప్రశాంత్ తాత, సహా నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, డివోపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్: అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం: రామాంజనేయులు పి.ఆర్వో: సాయి సతీష్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X