Fahadh Faasil: పుష్ప వల్ల నా కెరీర్‌లో ఏం మారలేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్..

Fahadh Faasil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ యాంటిస్పేటరీ మూవీ పుష్ప 2.ఈ సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతుంది. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అల్లు అర్జున్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో ఫయాద్ ఫాజిల్ దుమ్మురేపాడు .తన విలక్షణ నటనతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి.. పుష్ప సినిమా పై షాకింగ్ కామెంట్ చేశారు పయాద్ ఫాజిల్ . ఇంతకీ ఈ విలక్షణ నటుడు ఏం కామెంట్ చేశారంటే. ?

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప2. మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. 12 వేల కు పైగా థియేటర్లలో విడుదలై పలు రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తూ.. గత పాన్ ఇండియా సినిమాల రికార్డులను తుడుపేస్తుంది.ఎవరు ఊహించని విధంగా తొలిరోజే రికార్డు స్థాయిలో రూ. 200 కోట్ల పైగా వసూళ్లు సాధించి ఇతర సినిమాల రికార్డులను చెరిపేసింది.

Fahadh Faasil said that Allu Arjun Pushpa movie did not significantly change his career

పుష్ప సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం. అలాగే.. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన మలయాళం నటుడు ఫయాద్ ఫాజిల్ కు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఆయన తన విలక్షణ నటనతో పాన్ ఇండియా వైస్ గా ప్రేక్షకులను మెప్పించాడు. తన పాత్రకు అన్ని వర్గాల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు. తాజాగా గతంలో ఫయాద్ పజిల్ షాకింగ్ కామెంట్స్ నెటింట్లో లో వైరల్ గా మారుతున్నాయి.

పుష్ప 1 సినిమా డిసెంబర్ 2021 లో విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందానలు జంటగా నటించి మెప్పించారు. వారికి ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ అనే నెగటివ్ పాత్రలో మలయాళం నటుడు ఫయాజ్ ఫాజిల్ నటించారు. ఆయన కూడా తన నటనతో ప్రేక్షకులను మైమరిపించారు. ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Fahadh Faasil said that Allu Arjun Pushpa movie did not significantly change his career

పుష్ప తర్వాత తన కెరీర్ లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫయాజ్ ఫాజిల్ చెప్పడం హార్ట్ టాపిక్ గా మారింది. 'పుష్ప సినిమాతో మీ క్రేజీ కేరళను దాటి వెళ్లిందా? ' అని ప్రశ్నకు ఫయాద్ సమాధానం ఇస్తూ.. అదేం లేదని, నా కెరియర్ కోసం పుష్ప ఏం చేసిందని, నేను అనుకోను ఈ విషయాన్ని సుకుమార్ ముందు కూడా చెప్పాను. అందులో దాచేది ఏమీ లేదు. నేను నిజాయితీగా ఉంటాను. నేను ఇక్కడ నా పని నేను చేశాను పుష్ప తర్వాత ప్రజలు నా నుంచి మ్యాజిక్ ను ఆశిస్తున్నారు సుకుమార్ సార్ కూడా నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: fahadh faasil allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X