twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్వం తాలమయం టీజర్, ఫస్ట్ లుక్ విడుదల!

    |

    జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'సర్వం తాలమయం' సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. ఈ పోస్టర్ లో జీవీ ప్రకాష్ బ్రాహ్మణ గెటప్ లో , చేతిలో మృదంగంతో కనిపిస్తూ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు.. కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు..రాజీవ్ మీనన్ దర్శకత్వం వహిస్తుండగా, అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్నది.

    నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు..ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈసినిమా తెలుగులోనూ తమిళ టైటిల్ తోనే విడుదల అవుతుండడం విశేషం..రవి యాదవ్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. మైండ్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై లత ఈ సినిమాను నిర్మిస్తుండగా డిసెంబర్ 28 న చిత్రం విడుదల కానున్నది.

    నటీనటులు: జి.వి.ప్రకాష్ కుమార్, అపర్ణ బాలమురళి, నెడుముడి వేణు, వినీత్, సంతా ధనంజయన్, కుమార్వెల్, దివ్యదర్శిని, సుమేష్, అథిర పాండిలక్ష్మి..

    First look and teaser of GV Prakash’s Sarvam Thaala Mayam unveiled.

    సాంకేతిక నిపుణులు :
    రచయిత మరియు దర్శకుడు: రాజీవ్ మీనన్
    నిర్మాత: లత
    బ్యానర్: మైండ్ స్క్రీన్ సినిమాస్
    సంగీతం: ఏఆర్ రెహమాన్
    సినిమాటోగ్రఫీ: రవి యాదవ్
    ఎడిటర్: ఆంథోనీ
    ఆర్ట్ డైరెక్టర్: జి. సి. ఆనందన్
    ఫైట్ మాస్టర్: దినేష్ సుబ్బరాయన్
    సాహిత్యం: రాకేందు మౌలి
    స్టైలిస్ట్: సరస్వతి మీనన్
    పీఆర్వో: వంశీ-శేఖర్

    English summary
    The first look of ‘Sarvam Thaala Mayam’ starring GV Prakash Kumar in the lead role is unveiled. In this first look, Prakash is seen in typical Brahmin attire and also holds a Mridangam in his hands. Noted director SS Rajamouli has launched the teaser of the film.Being written and directed by Rajiv Menon, the film has Aparna Balamurali in the female lead role while Nedumudi Venu, Vineeth, Dhivyadarshini and others are playing supporting roles.Maestro AR Rahman is composing music for this film which is the official dubbed version of Tamil movie with the same title. Ravi Yadav is handling the cinematography. Latha is producing ‘Sarvam Thaala Mayam’ under MindScreen Cinemas banner. The film is slated for release on December 28th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X