అమర వీరులకు ఎఫ్ఎన్‌సీసీ శ్రద్దాంజలి.. 5 లక్షల విరాళం
జమ్ము, కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటనలో మరణించిన అమర వీరులకు, సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఘనంగా శ్రద్దాంజలి ఘటించింది. ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించింది.
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముళ్లపూడి మోహన్, తుమ్మల రంగారావు, టీ హరిప్రసాద్ రావు తదితరులు హాజరయ్యారు.

అమర సైనిక జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించింది. దేశ రక్షణకు విశేష సేవలందిస్తున్న సైనికుల సంక్షేమానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు.
More from Filmibeat
pulwama terror attack film nagar cultural center fncc kl narayana crpf jawans ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎఫ్ఎన్‌సీసీ కేఎల్ నారాయణ సీఆర్పీఎఫ్ జవాన్లు


Click it and Unblock the Notifications











