For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బయటకొచ్చిన ఫన్ బకెట్ భార్గవ్.. ఇక రణమే, మీ సపోర్ట్ కావాలంటే, ఆడుకుంటున్నారుగా!

  |

  టిక్ టాక్ వీడియోల పేరుతో ఒక మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ ను కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం దిశ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జైలు పాలయిన అతను రిలీజ్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

  రేప్ చేశాడని

  రేప్ చేశాడని

  ఏప్రిల్ నెలలో చెల్లి అని పిలుస్తూ 14 ఏళ్ల బాలికను ఫన్ బకెట్ భార్గవ్ లొంగదీసుకుని రేప్ చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా అతనికి రిమాండ్ విధించారు. విజయనగరం జిల్లా కొత్తవలస కు చెందిన చిప్పాడ భార్గవ్ యూట్యూబ్ లో ఫన్నీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు.

  Leaked Shocking Pictures of Indian Celebs Photos

  ఫన్నీ వీడియోలు

  ఫన్నీ వీడియోలు

  హైదరాబాద్ లో ఒక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న యూట్యూబ్ ఛానల్ లో ఫన్నీ వీడియోలు రావడంతో అతనికి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపు తోనే సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు కూడా సంపాదించాడు. అయితే ఇక్కడ వస్తున్న ఆదాయం తక్కువగా ఉందని భావించి టిక్ టాక్ వీడియోలు చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలియడంతో టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.

  Mangli : పాట మారుద్దామనుకున్నా కానీ, వాళ్ళు కూడా నా జాతి గురించి మాట్లాడతారా, గుడికట్టించా.. !

  లొంగదీసుకున్నట్లు కేసు

  లొంగదీసుకున్నట్లు కేసు

  అలా వీడియోలు చేస్తున్న నేపథ్యంలో టిక్ టాక్ లో భార్గవ్ 14 ఏళ్ల మైనర్ బాలిక పరిచయమైంది. ఆమె తో కూడా వీడియోలు చేస్తానని నమ్మబలికి పరిచయం పెంచుకున్న భార్గవ్ ముందు ఆమెకు ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు, అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో చెల్లి అని పిలుస్తూ ఆమెను భయపెట్టి బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆమె దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీశానని అవి బయట పెడతానని బెదిరింపులుతో ఆమెను లొంగదీసుకున్నట్లుగా కేసు రిజిస్టర్ అయింది.

  Photos: Actress Caught Smoking On & Off Screen

  పోక్సో చట్టం కింద

  పోక్సో చట్టం కింద

  టిక్‌టాక్‌ భార్గవ్‌ ను అరెస్ట్ చేశామని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. టిక్‌టాక్‌ నిషేధానికి గురికావడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడని, టిక్ టాక్ లో ఇతర మీడియాలో అవకాశం ఇప్పిస్తానని 14 ఏళ్ల మైనర్ బాలిక ను లైంగికంగా వాడుకున్నాడని వారు పేర్కొన్నారు. ఆ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని భార్గవ్ వెంటపడ్డాడని బెదిరించి లోబరుచుకున్నాడని అన్నారు. భార్గవ్ కారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు.

  షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కి తీవ్రగాయాలు.. అసలు ఏమైందంటే?

  మీ సపోర్ట్ కావాలంటూ

  మీ సపోర్ట్ కావాలంటూ

  ఇక తాజాగా నేను మళ్లీ వస్తున్నాను అని పోస్ట్ పెట్టాడు ఫన్ బకెట్ భార్గవ్. అంతే కాదు మీ సపోర్ట్ కావాలని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. రణం 🖊 94 Days : I don't have any support, I Need Ur Support, Wake up 19:07:2021, 11:25 clock అంటూ తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. ఇక ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

  Samantha Signs For Mythological Movie
  తుది రణం అననా

  తుది రణం అననా

  ఓ శివా మొదటి జన్మ అంతం కొరకు తుది రణం అననా! హే కృష్టా రెండో జన్మ కొరకు మొదటి రణం అననా ! శివ బిడ్డననే అర్జునుడిని అననా ! అంటూ మరో అకౌంట్ లో బయో పెట్టి, తన పోస్ట్ లో టాగ్ చేశాడు. అసలు ఏం చేయాలని ? ఏం చెబుదామని వస్తున్నావు ? అంటూ పెద్ద ఎత్తున అతని పోస్ట్ లో కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.

  English summary
  Fun bucket bhargav alias chippada bhargav was booked in posco act. now after releasing from jail he posted an interesting post.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X