Gaddar Awards 2025: గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్.. కల్కి, రజాకార్‌కి అవార్డులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగానికి సంబంధించి గద్ధర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని సినీయర్ నటి జయసుధ సారథ్యంలోని జ్యూరీ కమిటీ తుది జాబితాను సిద్ధం చేసింది. విజేతలకు జూన్ 14న హైటెక్స్‌‌లో గద్దర్ హైటెక్స్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుందని ప్రభుత్వం ప్రకటించింది.

Gaddar Telangana Film Awards 2025

తెలంగాణ గద్దర్ అవార్డులు

2024 ఉత్తమ మొదటి చిత్రం - కల్కి
2024 ఉత్తమ రెండోవ చిత్రం - పోట్టేల్
2024 ఉత్తమ మూడవ చిత్రం - లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడిగా - అల్లు అర్జున్‌ (పుష్ప 2)
ఉత్తమ నటి - నివేతా థామస్ (35)
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతిపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - కమిటీ కుర్రోళ్లు (నిహారిక కొణిదెల)
ఉత్తమ వినోదాత్మక చిత్రం - ఆయ్
ఉత్తమ బాలనటుడు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్
ఉత్తమ కథా రచయితః శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ బాలల చిత్రం - 35 ఇది చిన్న కథ కాదు
చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం - రజాకార్
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2 సూసేకి అగ్గిరవ్వ)
ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజూ యాదవ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఐ అండ్ మై ఫ్రెండ్స్
ఉత్తమ సహాయ నటుడు - ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సినిమాటోగ్రఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి)

స్పెషల్ జ్యూరీ పురస్కరాలు:

ఉత్తమ నటుడు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాష్కర్)
ఉత్తమ నటి అనన్య నాగళ్ల (పొట్టేల్)
ఉత్తమ దర్శకులు సూజిత్, సందీప్ (క)
ఉత్తమ నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజూ యాదవ్)
స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: 'మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)

More from Filmibeat

Read more about: dil raju telangana Gaddar Awards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X