గేమ్ ఛేంజర్ హై క్లారిటి ప్రింట్ లీక్! షాకింగ్ గా ఎక్కడ నుంచి లీకయ్యిందంటే?

లేటెస్ట్ గా తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమాలలో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కి వచ్చిన "గేమ్ ఛేంజర్" కూడా ఒకటి. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ సినిమాలో నటించారు. అయితే దీనికి ముందు కూడా చాలా సినిమాలు మన సౌత్ నుంచి రిలీజ్ కి రాగా ఈ సినిమాల్లో గత డిసెంబర్ లో వచ్చిన పుష్ప 2 కూడా ఒకటి.

దర్శకుడు సుకుమార్ తో చేసిన తన నాలుగో సినిమా ఏది కాదు ఇది కాగా చిత్రం ఇండియన్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు వసూలు సాధించి ఇండియన్ సినిమా దగ్గర కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే దీనికి ముందు నెల నవంబర్లో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ సినిమా పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన కంగువా రిలీజ్ కి వచ్చింది. అయితే మూడు సినిమాలు కి ఎప్పుడు ఒక కనెక్షన్ కలుస్తుందని చెప్పాలి.

Game changer full hd print got leaked online on its release date only

కాగా తెలుగు సినిమానే కాకుండా వరల్డ్ వైడ్ గా థియేటర్ సినిమాకి పెద్ద శత్రువు ఏదన్నా ఉందంటే అది పైరసీ అని చెప్పాలి. ఒకప్పుడు సినిమాలు వచ్చిన ఒకటి రెండు రోజుల్లో అది కూడా థియేటర్స్ లో ఎవరో రికార్డ్ చేసిన ప్రింట్ లాంటిది పైరసీకి వచ్చేది. కానీ మారుతున్న కాలంతో టెక్నాలజీ కూడా మారింది, ఇలా ఈ పైరసీల్లో కూడా కొత్త కొత్త వెర్షన్ లు వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి.

దీంతో ఇదే రికార్డు ప్రింట్లు రిలీజ్ అయిన రోజు లేదా మర్చిపోరు వెబ్సైట్లో దర్శనం ఇచ్చేవి సరే ఇవి క్వాలిటీ లేనివి అనుకుంటే కానీ ఇప్పుడు మాత్రం ఒకపక్క సినిమా థియేటర్స్ లో రన్ అవుతుండగానే బిగ్ స్క్రీన్ పై ఎలాంటి క్వాలిటీ కంటెంట్ వీడియో ఫుటేజ్ ఉంటుందో అదే క్లారిటీ అండ్ క్వాలిటీ తో ఊహించిన ప్రింట్లు బయటకు వచ్చేస్తున్నాయి. కాగా రీసెంట్ గా వచ్చిన ఈ పుష్ప 2 అలాగే కంగువా సినిమాలు థియేటర్స్ లో ఉన్న రెండు మూడు వారాల్లోనే ఫుల్ హెచ్ డి క్వాలిటీ కలిగిన ప్రింట్లు పైరసీ వచ్చేసి షాక్ ఇచ్చాయి.

అయితే వీటి కంటే పెద్ద షాక్ లేటెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ చిత్రం గేమ్ చేంజర్ కి ఎదురు రావడం దారుణం అని చెప్పాలి. ఆ సినిమాలు ఫుల్ క్వాలిటీ ఉన్నవి రావడానికి మినిమం రెండు మూడు వారాలు పట్టింది కానీ గేమ్ చేంజర్ కి మాత్రం ఇంత సమయం కూడా పట్టలేదు. కేవలం సినిమా ఈరోజు రిలీజ్ అయింది అంటే ఇవాళ మధ్యాహ్నం కి ఆన్లైన్లో గేమ్ చేంజ్ థియేటర్స్ లో ఎంత క్వాలిటీ ఉన్న ప్రింట్ ప్రదర్శితం అవుతుందో అంతే క్వాలిటీతో కూడిన ఫుల్ క్లారిటీ ప్రింట్ పైరసీగా ఆన్లైన్లోకి వచ్చేసింది.

Game changer full hd print got leaked online on its release date only

ఇది మాత్రం ఊహించని షాక్ అని చెప్పాలి అయితే ఆ అన్ని సినిమాలు కి అంత గ్యాప్ ఉన్నప్పటికీ గేమ్ చేంజ్ వరకు మాత్రం ఇంత త్వరగా రావడానికి కారణం కుట్ర పూరితంగా చేసిందా లేక పొరపాటున లీక్ అయ్యిందా అనేది అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు వరకు వచ్చిన పుష్ప, కంగువ నేడు గేమ్ చేంజర్ సినిమాలు ప్రింట్లు అన్ని మన తెలుగు నుంచి వచ్చినవి కాదు, అయితే తమిళ్ ఎక్కువగా హిందీ వర్షన్ ప్రింట్ మాత్రమే లీక్ అవ్వడం జరుగుతుంది అంటే ఈ లెక్కన ఇతర భాషల్లో డబ్బింగ్ కి ఇచ్చిన సినిమాల్లోని లేదా అక్కడ నుంచి లీక్ చేస్తున్నారని అనిపించక మానదు.

నిర్మాతలు ఎన్నో వందల కోట్లు ఖర్చుపెట్టి ఎన్నో రోజుల శ్రమించి తీస్తున్న సినిమాలు ఇప్పుడు రోజుల నుంచి కేవలం గంటల వ్యవధిలోనే నెట్టింట లీక్ అవ్వడం బాధాకరం. మరియు ముఖ్యంగా గేమ్ ఛేంజర్ విషయంలో ఇలా జరగడంతో అభిమానులు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి వీటి వెనుక ఉన్న అసలు దోష మేకర్స్ పట్టుకుంటారో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: game changer pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X