For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్ వీడియో: లిఫ్టులో సెక్స్ చేసిన నటీ నటులు.. సీక్రెట్ కెమెరా ద్వారా లీక్

|
షాకింగ్ వీడియో: లిఫ్టులో సెక్స్ చేసిన నటీ నటులు.. సీక్రెట్ కెమెరా ద్వారా వీడియో లీక్

ప్రస్తుతం డిజిటిల్ మీడియా శకం నడుస్తోంది. ఒకవైపు సినిమాలు ఎన్నో వస్తున్నప్పటికీ.. డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్‌లు కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. వీటిలో సినీ నటులు నటిస్తుండడంతో ఇవి కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్స్, హర్రర్ జోనర్లలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు మంచి క్లిక్ వస్తుండడంతో దర్శక, నిర్మాతలు ఆ తరహావి చేయడానికే ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాదు, వాటికి సీక్వెల్స్ కూడా తీస్తున్నారు.

గంధీ బాత్‌ సంచలనం

గంధీ బాత్‌ సంచలనం

వెబ్ సిరీస్‌లలో సంచలనం సృష్టించింది గంధీ బాత్. 2018లో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను సచిన్ మోహిత్ తెరకెక్కించాడు. ఏఎల్టీ బాలాజీ దీన్ని నిర్మించింది. ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో రకంగా తెరకెక్కించారు. ఇందులో అడల్ట్ కంటెంట్ చూపించడంతో ఈ సిరీస్ విజయం సాధించింది.

లక్స్ పాపతో గంధీ బాత్ - 2

లక్స్ పాపతో గంధీ బాత్ - 2

తెలుగులో పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్స్ పాప ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ. ఈమెను ప్రధాన పాత్రగా తీసుకుని గంధీ బాత్ సీజన్ -2 తెరకెక్కించారు. ఇందులో పనిమనిషిగా నటిస్తున్న ఆమె ఇద్దరి బ్రదర్స్‌తో పాటుగా లెస్బియన్ రొమాన్స్ కూడా చేసింది. ఈ సీజన్‌లో ఫ్లోరా షైనీతో పాటుగా మరో ముద్దుగుమ్మను బాగా వాడుకున్నారు. దీంతో గంధీ బాత్ - 2కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు మూడో సీజన్‌తో వచ్చారు

మొదటి రెండు సీజన్లు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో గంధీ బాత్ - 3ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో లీకై బయటకు వచ్చింది. ఇందులో శీవా రానా, లలిత్ లిఫ్ట్‌లో సెక్స్ చేస్తున్నట్లు చూపించారు. అది కూడా సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసినట్లు ఉంటుంది. రెండు సీజన్లకు మించిన అడల్ట్ కంటెంట్‌తో ఈ సారి వస్తున్నారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. దీంతో ఈ వీడియో కొద్ది సమయంలోనే వైరల్ అయిపోయింది.

కావాలనే విడుదల చేశారంటూ..

కావాలనే విడుదల చేశారంటూ..

గతంలో సీజన్ - 2 చేస్తున్న సమయంలో లెస్బియన్ సెక్స్ సీన్ లీకైంది. ఇప్పుడు కూడా సీజన్ ప్రారంభం కాకముందే మరో వీడియో బయటకు వచ్చింది. దీంతో యూనిట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం కావాలనే ఇలా లీక్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వీడియో హాట్ టాపిక్ అవుతోంది.

విమర్శలు కూడా..

విమర్శలు కూడా..

ఈ సీజన్ ఎంత సక్సెస్ అయిందో.. అన్ని వివాదాలనూ మూటగట్టుకుంది. మొదటి సీజన్ సమయంలోనే దీనిపై ఎంతో మంది వ్యతిరేకత ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్‌ను ఆపేయాలని చాలా మంది రోడ్ల మీదకు కూడా వచ్చారు. కానీ, దీనిపై ఎవరూ చర్యలు తీసుకోలేదు. దీంతో గంధీ బాత్ రెండు సీజన్లు పూర్తి చేసుకుని, మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

లస్ట్ స్టోరీస్‌లా చేయాలని

లస్ట్ స్టోరీస్‌లా చేయాలని

అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కియారా అద్వాణీ సహా పలువురు ప్రముఖ నటీమణులు యాక్ట్ చేయడంతో ఈ సిరీస్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గంధీ బాత్‌ను కూడా అదే తరహాలో నడిపించాలని యూనిట్ భావిస్తున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

English summary
Gandii Baat Creats new Records In Web Series History. Now That Team Making another Season. The makers of Gandii Baat season 3 got a shocker when they realised that a sex scene featuring Sheeva Rana and Lalit Bisht has been leaked online. The two concerned actors have reacted to the unfortunate incident.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more