గోవా బీచ్‌లో ఐటెం భామ.. ఘాటుగా బికినీలో పోజిస్తూ.. మనసులో అదే ఉందని మెసేజ్

అసలే ఐటెం సుందరి.. అందునా గోవాకు వెళ్లి బీచ్‌లో షికార్లు కొడుతోంది.. ఇక అమ్మడి అనుభూతులు, అందాల ప్రదర్శనలు ఆపగలమా చెప్పండి? గోవా బీచ్ లో బికినీ ఫోజులతో లేలేత అందాలను ఆరబోస్తూ మత్తెక్కించే ఓ మెసేజ్ పెట్టి మాయ చేసింది ఐటెం బ్యూటీ హంసా నందిని. ఉన్న అందాలన్నీ ప్రదర్శనకు పెడుతూ గోవాలో ఆమె ఇచ్చిన పోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది.

ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో హంసా నందిని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా నటించినప్పటికీ చివరకు ఐటెం బ్యూటీలాగే ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్, అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ లాంటి యూత్ ఓరియెంటెడ్ సాంగ్స్ ఆమెలోని హాట్ నెస్ బయటపెట్టాయి.

Hamsa Nandini shares her hot bikini look

కానీ ఈ మధ్యకాలంలో హంసా నందినికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తుండడంతో హంసా లాంటి స్పెషల్ బ్యూటీలకు అవకాశాలు ఆవిరైపోయాయి. అలాగని తనలోని సెగలు పుట్టించే అందాలను దాచుకోవడం కరెక్ట్ కాదు కదా! అని భావించిన హంసా నందిని.. తన ట్విట్టర్ ద్వారా గోవా బికినీ ఫోజులకు పని చెప్పింది.

ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో గోవాలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది హంసా నందిని. ఈ మేరకు అక్కడి బీచ్‌లో దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది హంసా. బికినీ డ్రెస్‌లో హంసా ఇచ్చిన ఆ పోజులు.. ఆ అందాలు వర్ణించడం కష్టమే లెండి. పైగా తాను పోస్ట్ చేసిన ఈ హాట్ పిక్‌పై ఊరించే విధంగా ''ఈ అందమైన లుక్ కోసం మంచి ఎమోషన్ పెడదామని అనుకున్నా కానీ మనసులో మాత్రం ప్రాన్ జకుటి ఆర్డర్ చేద్దామా లేక క్రాబ్ రొషడో ఆర్డర్ చేద్దామా అనే ఆలోచనలే ఉన్నాయి'' అని క్యాప్షన్ ఇచ్చింది హంసా. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X