Harom Hara Twitter Review సుదీర్ బాబు వన్ మ్యాన్ షో.. అదిరిపోయే ఎలివేషన్స్‌తో యాక్షన్ డ్రామా
నవ దళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోమ్ హర. సెహారీ చిత్రానికి దర్వకత్వం వహించిన సాగర్ ద్వారక ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సుమంత్ జీ నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ 14వ తేదీన రిలీజైంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే.

హరోమ్ హర మ్యాడ్ మాస్ ఫిలిం. సినిమా మొత్తాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చింది. మూవీ థిమ్, కలర్ ప్యాటర్న్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. బీజీఎం, సినిమాటోగ్రఫి హైలెట్. సుధీర్ బాబు లుక్, ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
హరోమ్ హర మ్యాడ్ మాస్ ఫిలిం. సినిమా మొత్తాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చింది. మూవీ థిమ్, కలర్ ప్యాటర్న్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. బీజీఎం, సినిమాటోగ్రఫి హైలెట్. సుధీర్ బాబు లుక్, ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మరోసారి సుధీర్ బాబు మంచి ప్రాజెక్టుతో వచ్చాడు. ఈ సినిమాలో అద్బుతంగా ఫెర్ఫార్మ్ చేశాడు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఈ మూవీకి అత్యంత బలం. యాక్షన్ సన్నివేశఆలు, సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వెరీ గుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
హరోమ్ హర హిట్టు సినిమా. సుధీర్ బాబుకు కరెక్ట్‌గా యాప్ట్ అయిన సినిమా. ఈ సినిమాకు సుధీర్ బాబు కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. అతడు తప్ప మరోకరు చేయలేరని అనిపిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సుబ్రమణ్యం కేరాఫ్ కుప్పం. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాకు బీజీఎం ప్రాణంగా నిలిచింది. సుదీర్ బాబు వన్ మ్యాన్ షో. హరోమ్ హర తప్పకుండా చూడాల్సిన సినిమా అని నెటిజన్ తన రివ్యూను ఇచ్చారు.
హరోమ్ హర అసలుసిసలైన ఎంటర్‌టైనర్. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన విధానం అద్బుతంగా ఉంది. సుధీర్ బాబు తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ. సినిమా బ్రిల్లియెంట్‌గా ఉంది. బీజీఎం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ప్రతీ ఫ్రేమ్‌ను నేను ఎంజాయ్ చేశాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











