రాజుగాడు ముద్దు పెడుతుండటంతో అరిచిన హిమజ.. వీడియో వైరల్

Recommended Video

రాజుగాడు ముద్దు పెడుతుండటంతో అరిచిన హిమజ.. వీడియో వైరల్

బిగ్ బాస్ షో అందరికీ అన్ని రకాలు ప్రయోజనం చేకూర్చలేదు. ఉన్న ఫేమ్ పోగొట్టొచ్చు.. అంతవరకు ఎరుగని కీర్తిని సంపాదించి పెట్టొచ్చు. ఏది జరగుతుందని ఎవరూ చెప్పలేము. అలాగే బిగ్ బాస్ మూడో సీజన్లో హిమజకు మాత్రం బాగానే ఉపయోగిపడినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్లో హిమజ జర్నీ..

బిగ్ బాస్ హౌస్లో హిమజ జర్నీ..

వచ్చిన మొదటి రోజే..మానిటర్ హేమతో వాగ్వాదానికి దిగి కన్నీరు పెట్టుకుంది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినందుకు శ్రీముఖిపై ఫైర్ అయింది. అలా తన జర్నీ ప్రారంభం కాగా.. అలీని కాళ్లతో తన్నడం.. మళ్లీ అతని కాళ్లపై పడి క్షమించమని ఏడ్వడం..నామినేషన్ విషయంలో పునర్నవితో మాటల యుద్దం ఇలా ప్రతీసారి ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయడం హిమజ శైలి.

బయట కూడా అలానే ప్రవర్తిస్తోంది..

బయట కూడా అలానే ప్రవర్తిస్తోంది..

బిగ్ బాస్ హస్లో డిఫరెంట్ మెంటాల్టీతో ఉన్నహిమజ.. బయటక వచ్చాక కూడా అలానే ప్రవర్తిస్తోంది. పునర్నవి ఎలిమినేట్ అయిన విషయాన్ని టీవీలో ప్రసారం చేసినప్పుడు టీవీ ముందుకు వచ్చి.. పిచ్చి గంతులేసింది. పునర్నవి యాక్షన్లకు నా రియాక్షన్ ఓ కొటేషన్ పెట్టి మరి తాను డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఇక ఈ వీడియోపై కొందరు హిమజను తిట్టిపోస్తుండగా.. మరికొంత మంది మద్దతు పలికారు.

పెరిగిన క్రేజ్...

పెరిగిన క్రేజ్...

బిగ్ బాస్లో ఉన్న హిమజకు బయట భారీగానే మద్దతు లభించింది. తన ప్రవర్తనకు, ముక్కుసూటితనానికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అయితే హిమజకు పెరిగిన ఈ ఫాలోయింగ్ను అటు వ్యాపారస్థులు, ఇటు హిమజ బాగానే వాడుకుంటున్నారు.పలు షాపింగ్ ఓపెనింగ్లకు హిమజ వెళ్తోంది. ఇలా బిగ్ బాస్ ఇచ్చిన, తెచ్చిన ఫేమ్ హిమజకు బాగానే ప్లస్ అవుతోంది.

తాజాగా అషూ రెడ్డితో..

తాజాగా అషూ రెడ్డితో..

బిగ్ బాస్ హౌస్లో పూర్తిగా వెలుగులోకి రాని కంటెస్టెంట్ ఎవరంటే అది అషూ రెడ్డినే. దొంగలు దోచిన నగరం టాస్క్లో కొంత షైన్ కాగా, జిగేల్ రాణి పాటకు డ్యాన్స్ వేసినప్పుడు మరికొంత వెలుగులోకి వచ్చింది. అంతకు మించి జనాలకు అషూ గురించి తెలీనే తెలీదు. అసలు అషూ ఎవరు?అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే తాజాగా హిమజ.. అషూను కలవడానికి వెళ్లింది.

రాజుగాడితో పాట పాడించేందుకు హిమజ ప్రయత్నం..

రాజుగాడంటే.. మరెవరో కాదు అషూరెడ్డి పెంపుడు కుక్క. దాని ముద్దు పేరే రాజుగాడు. ఇదే విషయంలో ఇంటి సభ్యలందరూ డిస్కషన్ కూడా పెట్టారు. ఎలిమినేట్ అయి వెళ్తున్న సమయంలో కూడా అందరూ రాజుగాడిని అడిగి పంపించారు. ఇక అషూ ఇంటికి వెళ్లిన హిమజ.. తనకు ఎంతో గుర్తింపును తెచ్చిన ఓ సక్కనోడా సాంగ్ ను రాజుగాడిచేత పాడిస్తానని చెప్పింది. అయితే పాట పాడుతుండగా అది హిమజ మొహం మీదకు వచ్చింది. దీంతో హిమజ అరిచింది. దీనికి సంబంధించిన వీడియోను హిమజ షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X