OG Glmipse Review రక్తం మరిగిన చిరుత.. స్టైల్ అండ్ స్వాగ్ తో పవన్ కల్యాణ్ విధ్వంసం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా They Call Him OG సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను అభిమానులకు అందించారు. Hungry Cheetah పేరుతో OG Glimpse రిలీజ్ చేశారు. Hungry Cheetah సృష్టించిన విధ్వంసం ఎలా ఉందో ఓ సారి మీరే లుక్ వేయండి..

పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి చెట్లతోపాటు సర్వమూల్యం చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడుగలేకపోయింది. అదోక ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే.. సాలా సైతాన్ అంటూ గ్లింప్స్ క్రేజీగా ప్రారంభమైంది.

Hungry Cheetah: OG Glimpse Review: Pawan Kalyans style and swags feast for PowerStar Fans

బాంబేలో OG సృష్టించిన మారణహోమం ఊహకు అందని విధంగా దర్శకుడు డీల్ చేశాడనేది గ్లింప్స్‌లో స్పష్టమైంది. పవన్ కల్యాణ్‌ లుక్ డిజైన్, బాడీ లాంగ్వేజ్, స్టైల్ అండ్ స్వాగ్ ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం కలుగజేసింది. OG గ్లింప్స్ మాత్రం పవర్ స్టార్ అభిమానులకు ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేసేలా ఉంది.

తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంది. OG గ్లింప్స్‌లో సన్నివేశాలు బాగా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.నెత్తురుకు మరిగిన Hungry Cheetah. శత్రువును ఎంచుకొంటే మొదలవు వేట. చూపుకని విసిరితే నెత్తురు కోట.. కన్ఫార్మంట.. ఎవ్వరికి అందదు అతడి రేంజ్ అంటూ సాగే పాట అభిమానుల నరాల్లో నెత్తురు జివ్వు మనిపించేలా ఉంది.

Hungry Cheetah: OG Glimpse Review: Pawan Kalyans style and swags feast for PowerStar Fans

OG Glmipse లో చివర్లో ఏదో తెలియని భాషలో పవన్ మాట్లాడుతూ.. యాంగ్రీ యంగ్ మ్యాన్‌ ఇమేజ్‌తో ప్రదర్శించిన ఫెర్ఫార్మెన్స్ గ్లింప్స్‌కు హైలెట్‌గా ఉంది. OG Glmipse మాత్రం స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేసింది.

నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయారెడ్డి తదితరులు
దర్శకత్వం: సుజిత్
నిర్మాత: డీవీవీ దానయ్య
డీవోపీ: రవి కే చంద్రన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
క్యాస్టూమ్ డిజైనర్స్: దర్శన్, నీలాంచల్
వీఎఫ్ఎక్స్: రాజీవ్ రాజశేఖరన్
సౌండ్ డిజైన్: సింక్ సినిమా
టీజర్ కట్: నవీన్ నూలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X