Year End 2023: ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిన 2023 టాప్ 18 హర్రర్ చిత్రాలివే..ఇందులో ఒక్క సినిమానైనా చూశారా?

మనం ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం. మరికొన్ని రోజుల్లో 2023 నుంచి 2024 సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ ఏడాదిలో ఎన్నో జరిగి ఉంటాయి. మరుపురానివి, మరువలేనివి, మైమరిచిపించేవి, మత్తులో ముంచేసేవి బోలేడు ఉంటాయి. ఆహ్లాదాన్ని పంచేవి, సంతోషపెట్టేవి, బాధను గుర్తు చేసేవి, భావోద్వేగాన్ని తట్టిలేపేవి, ఎమోషన్స్ తో మైమరిపించే వాటిలో మొదట ఉండేవి సినిమాలే.

సినిమాల్లో ఎన్నో జానర్స్ ఉంటాయి. కానీ, చాలా మందికి నచ్చేవి, భయపడుతునే చూడాలనిపించేవి హర్రర్ మూవీస్. 2023లో భయపెట్టే సినిమాలో బోలేడు వచ్చాయి. అయితే అందులో ది బెస్ట్ అనుకునే సినిమాల లిస్టును ప్రముఖ ఐఎండీబీ సంస్థ విడుదల చేసింది. ఈ సంవత్సరం అనగా 2023 లో వచ్చిన టాప్ హారర్ మూవీస్ లిస్టును రిలీజ్ చేసింది. ఈ సంవత్సరంలో భయపెట్టే ది బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Indian Top 18 Horror Movies of 2023 Imdb Report Here Check Details

ది బెస్ట్ హార్రర్ 2023 లిస్టు ఇదే

1. స్కినమరింక్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
2. ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
3. ఇన్ఫినిటీ పూల్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
4. టాక్ టు మి (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
5. ది బూగీమ్యాన్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
6. ది పోప్స్ ఎక్సోర్సిస్ట్ (నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది)
7. ది ఎక్సోర్సిస్ట్: బిలీవర్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
8. ఎవిల్ డెడ్ రైజ్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
9. స్క్రీమ్ VI (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
10. నాక్ ఎట్ ది క్యాబిన్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
11. సా X (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
12. రెన్ఫీల్డ్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
13. బర్త్/రిబర్త్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
14. ఇన్సిడియస్: ది రెడ్ డోర్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)
15. మెగన్ (జియో సినిమాలో అందుబాటులో ఉంది)
16. థ్యాంక్స్ గివింగ్ (నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది)
17. నో వన్ విల్ సేవ్ యూ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది)
18. వెన్ ఎవిల్ లర్క్స్ (అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది)

ఈ 18 సినిమాలు మిమ్మల్ని భయపెడతాయి అనడంతో సందేహం అవసరం లేదు. అద్భుతమైన విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తో గడగడలాడిస్తాయి ఈ మూవీస్. అయితే ఈ సినిమాల్లో కొన్ని వివిధ ఓటీటీల్లో రిలీజ్ అవ్వగా, మరికొన్ని మాత్రం రిలీజ్ కాబోతున్నాయి. 2023 లో వచ్చి భయపెట్టిన సినిమాలను చూసి మీరూ భయపడటానికి సిద్ధమైపోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X