ఆ బాధ్యతని బాలీవుడ్ సంస్థకు అప్పగించి రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ కోసం!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్నాయి. షూటింగ్ మొదలుపెట్టడానికి అవసరమైన అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిరేకెత్తిస్తోంది.

వాస్తవానికి ఎన్టీఆర్, రాంచరణ్ మినహా ఈ చిత్రంలో నటించే నటీనటుల్ని రాజమౌళి ఇంకా ప్రకటించలేదు. హీరోయిన్ల విషయంలో అనేక వార్తలు వస్తున్నా ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాస్టింగ్ ఎంపిక బాధ్యతని రాజమౌళి ఓ బాలీవుడ్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది.

Interesting news regarding RRR movie casting

జోగి ఫిలిం కాస్టింగ్ అనే సంస్థ ఆర్ఆర్ఆర్ చిత్రానికి నటీనటుల్ని ఎంపిక చేస్తుందట. హీరోయిన్లని ఎంపిక చేసే భాద్యతకుడా ఈ సంస్థే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రాంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X