బెడ్ రూమ్ కి వెళ్ళితేనే స్టార్.. ఇంటింటి గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి షాకింగ్ కామెంట్స్

Kasthuri: జస్టిస్ హేమకమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీలోనే కాదు ఇతర ఇండస్ట్రీలోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రెటీలు ఈ రిపోర్టుపై స్పందించారు. వారికి జరిగిన చేదు అనుభవాల గురించి మీడియా ముందుకు వచ్చి దైర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఫేమ్, అలనాటి సీనియర్ నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా నటి కస్తూరి కూడా హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించారు. ఆమె ఓ టీవీ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. కమింట్మెంట్ ఇస్తే సినిమా అవకాశాలు ఇస్తారనేది కాదనీ, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయన్నారు. కానీ, స్టార్ డమ్ పొందాలంటే మాత్రం ఓపిక, సహనం ఉండాలని సీరియల్ నటీ కస్తూరి అన్నారు. తనకు ఇండస్ట్రీ పల్ల నమ్మకం, గౌరవం ఉందనీ, తనతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదనన్నారు.

Intinti Gruhalakshmi fame Heroine Kasthuri Serious Comments On Casting Couch In Tollywood

ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'నువ్ వస్తేనే అవకాశాలు ఇస్తాననడమేటీ? అలాగైనా ఐశ్వర్య రాయ్, శ్రీదేవీలు కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొవాల్సి ఉండాలి మరీ. శ్రీదేవి మూడు సంవత్సరాల వయస్సు నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె అలాంటి అనుభవాలను ఎక్కడ ఎదుర్కొన్నారు. ఇక ఐశ్వర్య రాయ్ మిస్ వర్డల్. ఆమె కూడా అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారని అన్నడం రెడిక్యూలేస్. మాట్లాడే నోరు ఎలాగైనా మాట్లాడుతుంది. నిజంగా టాలెండ్, ఓపిక, అద్రుష్టం ఉంటే.. అవకాశాలు వాటంతాటవే వస్తాయి. కానీ, అందరూ శ్రీదేవి అవ్వలేరు. ఓపిక, సహనంతో ఉండే అవకాశాలు వాటంతట అవే వస్తాయి'అని అన్నారు.

తాను ఎదుర్కొన్న అనుభవం గురించి చెపుతూ.. నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఒప్పుకోలేదని ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశారు. అన్ని చోట్లా అన్నీ ఉంటాయి. అన్ని ఫీల్డ్‌లలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలా తాను కూడా మలయాళ సినిమా నుంచి చేదు అనుభవం ఎదురైందని, ఆ తర్వాత మలయాళ సినిమాలో నటించలేదని కస్తూరి తెలిపారు.

Intinti Gruhalakshmi fame Heroine Kasthuri Serious Comments On Casting Couch In Tollywood

గతంలో నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. హేమ కమిటిపై మోహన్‌లాల్, సురేశ్ గోపీ ఎందుకు స్పందించడం లేదనీ, ఈ విషయం గురించి మాట్లాడకుండా ఎందుకు దూరంగా ఉంటారని ప్రశ్నించారు. ప్రశ్నలకు దూరంగా ఉంటేనే అనుమానం వస్తుందని అన్నారు. అలాగే.. ఇండస్ట్రీలో వస్తోన్న ఆరోపణల దృష్ట్యా ముఖేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షాకింగ్ కామెంట్స్ చేసింది నటి కస్తూరి.

More from Filmibeat

Read more about: intinti gruhalakshmi kasthuri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X