గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ కు కారణం ఆయనే? దిల్ రాజుపై విమర్శల వెల్లువ

రీసెంట్ గా తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు పన్ ఇండియా చిత్రాల్లో ఎన్నో అంచనాలతో ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యిన సినిమానే "గేమ్ ఛేంజర్". కాగా దీనికి ముందు తెలుగు నుంచి ఉన్న బిగ్ స్టార్స్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో వచ్చాయి కానీ గేమ్ ఛేంజర్ కి జరిగినంత దారుణంగా జరగలేదని చెప్పాలి.

కాగా వాటికి ముందు నుంచీ భారీ హైప్ ఉంది కానీ వాటితో పోలిస్తే గేమ్ ఛేంజర్ మాత్రం కొంచెం అండర్ పెర్ఫామ్ గానే ఆడియెన్స్ లోకి వెళ్ళింది. కాగా ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యింది కానీ ఈ మధ్య కాలంలో ఇతర స్టార్స్ కి చూడని రేంజ్ మాఫియా ఈ సినిమాకి జరిగింది అంటూ అభిమానులు ఇపుడు వాపోతున్నారు. కాగా ఈ సినిమా విషయంలో రిలీజ్ అయ్యాక చాలానే కామెంట్స్ వినిపించాయి.

is dil raju main villain for game changer result here are some facts

మరీ తీసి పారేసే రేంజ్ కంటెంట్, ఇక చూసిన వెంటనే ఏ ఒక్క వర్గం ఆడియెన్స్ కూడా నచ్చని రేంజ్ సినిమానా అంటే అది కూడా కాదు అయినప్పటికీ సినిమాని దారుణంగా రిజెక్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఈ నేపథ్యంలో మేకర్స్ ఏకంగా 180 కోట్ల పోస్టర్ ని కూడా వేసేసారు. కానీ ఈ తర్వాత నుంచి మరింత నెగిటివ్ స్టార్ట్ అయ్యింది. ఆ దెబ్బతో మిగతా సినిమాల లొసుగులు కూడా బయటకి వచ్చాయి.

కానీ ఇపుడు అసలు గేమ్ ఛేంజర్ వైఫల్యానికి వాళ్ళు వీళ్ళు కాదు ఏకంగా దిల్ రాజే ప్రధాన కారణం అంటూ టాలీవడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. కాగా ఈ సంక్రాంతి సినిమాల్లో నిలబడగలిగే సత్తా ఉన్న సినిమా గేమ్ ఛేంజర్ అయినా కూడా దానిని దిల్ రాజు సరిగా ప్రమోట్ చేయకుండా వదిలేసుకున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

సంక్రాంతికి ఉన్న సినిమాల్లో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం రెండు రొటీన్ సినిమాలే కానీ గేమ్ ఛేంజర్ భిన్నం అయినప్పటికీ ఆ సినిమాకి దిల్ రాజు ్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు అంటున్నారు. అలాగే వీటితో పాటుగా మెగా అభిమానులు కూడా ఈ విషయంలో మొదటి నుంచీ డిజప్పాయింట్ గానే ఉన్నారు. సినిమా నుంచి సరైన అప్డేట్స్ సరైన సమయానికి లేకపోవడం ఇంకా ప్రమోషన్స్ ని కూడా ఒక ప్లాన్డ్ గా చెయ్యలేదు అని వారిలో పలు కామెంట్స్ ఉన్నాయి.

is dil raju main villain for game changer result here are some facts

వీటితో పాటుగా ఇది తమ బ్యానర్ లో 50 వ సినిమా అయినప్పటికీ ఒక ప్రత్యేక వీడియో లాంటిది కూడా థియేటర్స్ లో వేసుకోలేకపోయారు. ఇంకా రామ్ చరణ్ కి కూడా ఒక కొత్త టైటిల్ కార్డు లాంటిది కూడా వేసుకోలేకపోయారు. అంటే లాస్ట్ చేసి దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఆశలు వదిలేసుకున్నారా?

దీనితో దిల్ రాజు డెఫినెట్ గా గేమ్ ఛేంజర్ కి అంత ఖర్చు చేసినప్పటికీ సరైన ప్లానింగ్ లేక చివరికి తానే నష్టాలు చూడాల్సి వచ్చింది అంటూ పలు కామెంట్స్ తనపై వినిపిస్తున్నాయి. మరి ఏ నిర్మాత అయినా కూడా తాను ఖర్చు చేసిన దానికి డబల్ లాభాలు రాకపోయినా పెట్టింది అయినా తిరిగి వస్తే చాలు అనుకుంటారు. అలాంటిది దిల్ రాజు లాంటి బడా నిర్మాత విషయంలో ఇలా జరగడం అనేది ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ సినిమా

More from Filmibeat

Read more about: game changer ram charan dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X