Divorce: విడాకుల కోసం 60 కోట్లు డిమాండ్.. టాప్ క్రికెటర్ ని ముంచేసిన హీరోయిన్?
ఎక్కువగా బాలీవుడ్ అలాగే హిందీ క్రికెటర్స్ కి సంబంధించి వారి రిలేషన్ షిప్ కి సంబంధించి పలు వార్తలు ఎప్పటికప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా బయటకి వస్తూనే ఉంటాయి. కాగా పలువురు యంగ్ హీరోయిన్స్ కొందరు స్టార్ క్రికెటర్స్ తో డేటింగ్ లు పెళ్లిళ్లు వరకు వెళ్లడం ఆలాగే ఆ తర్వాత విడాకులు ఇదే ఒక ప్రాసెస్ అన్నట్టుగా కొందరు స్టార్ క్రికెటర్స్ జీవితాలు తలకిందులు అయ్యాయి.
శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య ఇకా మహమ్మద్ షమీ ఇలా చాలా మంది పేరు మోసిన టాప్ క్రికెటర్స్ తమ భార్యల విషయంలో మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా వీరిలో తమ భార్యలు సినీ రంగానికి దూరంగా ఉన్నవారే ఉన్నారు. కానీ సినీ రంగానికి చెందినవారు కూడా క్రికెటర్స్ ని వారు కూడా లేకపోలేరు. ఇలా చేసుకున్న వారిలో యువ క్రికెటర్ యుజ్వీంద్ర చాహల్ కూడా ఒకరు.

కాగా చాహల్ 2022లో ధనశ్రీ వెర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నడు. ఈ కొన్ని రోజులు వీరు బాగానే ఉన్నారు కానీ సడెన్ గా వీరి నడుమ ఏమయ్యిందో కానీ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు బాలీవుడ్ సహా హిందీ వార్తల్లో కూడా వైరల్ గా మారాయి. ఈ తర్వాత ఇద్దరూ విడిపోవడం ఖాయమే అని సూచనలు మరింత ఎక్కువ కనిపించాయి.
ఈ నేపథ్యంలోనే ధనశ్రీ వెర్మ చాహల్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం అలాగే తనకి సంబంధించిన పోస్టులు కూడా డిలీట్ చేయడం జరిగింది. ఐతే ఇదంతా ఆమెకి సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే చేసింది అని కామెంట్స్ లేకపోలేవు. ఇలా పలు వార్తలు వీరిపై వినిపిస్తున్న నేపథ్యంలో మరో షాకింగ్ రూమర్స్ వీరి విడాకులపై వినిపిస్తున్నాయి.
దీనితో ఆమె ఏకంగా భరణంగా చాహల్ నుంచి 60 కోట్లు డిమాండ్ చేస్తుంది అన్నట్టుగా నార్త్ సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ వైరల్ గా మారింది. దీనితో ఈ రూమర్స్ పై సోషల్ మీడియాలో మాత్రం ధనశ్రీ వెర్మపై నెగిటివ్ కామెంటస్ వినిపిస్తున్నాయి. కాగా చాలా మంది మహిళలు ఇండియాలో క్రికెటర్స్ ని పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయి వారి జీవితాలు ఇలా సెటిల్ చేసుకుంటున్నారు అంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పేరున్న క్రికెటర్స్ ని పెళ్లి చేసుకొని వారి నుంచి డబ్బులు లాగి ఎమోషనల్ గా బాధిస్తూ వాళ్లకి డబ్బులు తమ మాజీ భర్తలకు బాధలు మిగులుస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా క బిజినెస్ లా మారిపోయింది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విడాకులు వార్తలు వచ్చిన సమయంలోనే చాహల్ చాలా దిగాలుగా ఉన్న కొన్ని వీడియో విజువల్స్ కూడా వైరల్ గా మారాయి.
మరి నిజంగానే చాహల్ నుంచి ఈమె 60 కోట్లు డిమాండ్ చేస్తుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజం అయితే మన ఇండియన్ క్రికెటర్స్ లో పెళ్లితో ఎమోషనల్ గా మరియు ఫైనాన్సియల్ గా కూడా డ్యామేజ్ అయ్యిన క్రికెటర్ గా చాహల్ కూడా నిలుస్తాడని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











