Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వయ్యారాలతో ఊపేస్తోన్న రష్మీ.. బ్యాక్ చూస్తే మతిపోవాల్సిందే.. వైరల్ పిక్
బుల్లితెర సెన్సేషన్, ఎంతో కాలంగా బేతాళ ప్రశ్నల్లా మిగిలి పోయిన వాటికి కేరాఫ్ అడ్రస్ రష్మీ. సినీ ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చినా.. లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్ షోతోనే. హోస్ట్‌గా రష్మీ తన అందాలతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బుల్లితెర జోడిగా సుధీర్, రష్మీ
జబర్దస్త్ షోతో మొదలైన వీరి ప్రయాణం.. అలా కొనసాగుతూనే ఉంది. ఎన్నో సంక్రాంతులు, దసరాలు, ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి కానీ వీరిద్దరి మధ్య ఉన్నదేంటో మాత్రం స్పష్టంగా ఎవ్వరకీ తెలియడం లేదు. ఎన్నో ఈవెంట్లలో వీరి మధ్య దాగుడుమూతల సంబంధాన్ని వాడుకున్నారు. బుల్లితెరపై వీరిమధ్య జరిగే కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టకుంటోంది.
స్కిట్స్‌లో వీరిద్దరి పెళ్లి...
ప్రత్యేక సందర్భాల్లో చేసే ఈవెంట్లలో వీరిద్దరికి పెళ్లి జరుగుతున్నట్లుగా ఎన్నో స్కిట్స్ వేశారు. అయితే నిజంగా వారు పెళ్లిపీఠలు ఎప్పుడు ఎక్కుతారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తాయి. ఇప్పటికీ జబర్దస్త్ స్కిట్లో వీరి మధ్య ఉన్న తెలియని బంధంపై పంచ్‌లు పేలుతూనే ఉంటాయి.
ఢీషోలో హైలెట్‌గా మారిన జోడి
డ్యాన్స్ రియాల్టీ షోలో సుధీర్, రష్మీ చేసే రొమాన్స్, కామెడీ, స్కిట్లు అన్నీ వైరల్‌గా మారుతూ ఉంటాయి. ఇక వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేశారంటూ ఇక అంతే సంగతులు. అప్పుడప్పుడు తన మనసులోని మాటలు చెప్పినట్లుగా పాట పాడి వినిపిస్తూ ఉంటాడు సుధీర్. ఇలా ఈ జోడి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హల్చల్..
బుల్లితెర, వెండితెరపై హల్ చల్ చేస్తూ ఉండే రష్మీ..సోషల్ మీడియాలోనూ తన ఫాలోయింగ్ తగ్గకుండా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఓ పిక్ వైరల్ అవుతోంది.
|
బ్లాక్ సారీలో బ్యాక్ చూపిస్తూ..
బ్లాక్ సారి ధరించిన రష్మీ.. వెనక నుంచి దిగిన ఫోటోను షేర్ చేసింది. చిన్ని నవ్వుతో చిట్టి గుండెలను పిండేస్తోంది. అలా వయ్యారంగా నిల్చున్న రష్మీని బ్యాక్ నుంచి చూసి అభిమానులకు మతిపోతోంది. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ కాసాగింది. కేవలం మూడు గంటల్లోనే దాదాపు 45వేల లైకులు వచ్చాయి.