హీరోయిన్ ఎద అందాలను ఆశగా చూస్తున్న గుర్రం.. చెక్కర్లు కొడుతున్న అరుదైన దృశ్యం
ఈ లోకంలో అందానికి దాసోహం కాని జీవి ఉండనే ఉండదు. అందంతో పాటు శృంగార వాంఛ అనేది ప్రకృతి ఇచ్చిన వరం. సృష్టిలో ఉన్న ఇది ప్రతీ జీవి లోనూ ఇది కామన్‌గా ఉండే లక్షణమే. అయితే ఏ జీవి గానీ అదే వర్గానికి చెందిన అపోజిట్ జీవి నుంచి సెక్సువల్ రేలషన్ పట్ల ఆకర్షితమవుతుండటం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా ఓ గుర్రం.. హీరోయిన్ ఎద అందాలను మైకంగా చూస్తుండటం జనాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ పిక్ పబ్లిక్ లోకి తీసుకొచ్చి సదరు హీరోయిన్ మరింత ఆశ్చర్యపరిచింది.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్
శ్రీలంక నుంచి భారత్ కి ఇంపోర్ట్ అయిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. వచ్చి రాగానే కండలవీరుడు సల్మాన్ తో సినిమాలు చేసి సెన్సేషనల్ బ్యూటీగా పేరుగాంచింది ఈ అమ్మడు. అలా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో సెగలు పుట్టించే అందాలు ఆరబోస్తూ భారీ క్రేజ్ కొట్టేసింది జాక్వెలిన్.
ఆవిడ ఎద అందాలపై గుర్రం కన్ను..
సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి కుర్రకారు మనసు దోచేయడమే గాక.. కాస్త వెరైటీగా జంతువులను సైతం తన అందాలతో మాయ చేస్తోంది జాక్వెలిన్. ఆవిడ ఎద అందాలపై ఓ గుర్రం కన్ను పడింది. ఎద సౌందర్యాన్ని ఆశగా చూస్తున్న ఆ గుర్రంతో ఓ సెల్ఫీ దిగిన జాక్వెలిన్.. దానిని తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆమె నుంచి ఏదో కోరుతూ మైకంగా గుర్రం చూస్తుండగా, నాలుక బయటపెట్టి ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఈ అందాల భామ. ప్రస్తుతం ఈ వెరైటీ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జంతువులన్నీ చట్టపరమైన వ్యక్తులు అంటూ
"జంతువులన్నిటినీ చట్టపరమైన వ్యక్తులే అని హర్యానా హైకోర్టు డిక్లేర్ చేసింది. పౌరులందరూ ఈ జంతువులకు గార్దియన్స్ అంటూ కోర్టు ప్రకటించింది. పశు సంక్షేమానికి సంబంధించి ఇదొక చారిత్రాత్మకమైన తీర్పు. నా స్నేహితులైన నాలుగు కాళ్ళ జీవుల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఈ పిక్ పై తన సందేశాన్ని పోస్ట్ చేసింది జాక్వెలిన్.

ఆ గుర్రానికి ఏదో కావాలి
ఈ పిక్ చూసిన నెటిజన్స్ వారికి తోచిన రీతిలో సెక్సీ కామెంట్స్ పెడుతున్నారు. 'ఆ గుర్రం చాలా లక్కీ', ' ఆ గుర్రానికి ఏదో కావాలి', 'ఆ గుర్రం నేనైతే ఎంత బాగుండేది' అని వారి వారి ఫీలింగ్స్ ఫీలింగ్స్ పంచుకుంటున్నారు. ఆమె పోస్ట్ చేసిన కొద్ది ఈ వెరైటీ పిక్‌పై 1 మిలియన్ కు పైగా లైకులు రావడం విశేషం. ఏదేమైనా ఇలా డిఫెరెట్ వే లో పైగా అట్రాక్ట్ చేయొచ్చు అని ఓ కొత్త సోషల్ మీడియా పాఠం నేర్పింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.

ఎన్టీఆర్‌తో ఛాన్స్ దక్కేనా..?
ఈ భామకు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే అరుదైన అవకాశం దక్కిందని వార్తలు వచ్చాయి. ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలని రాజమౌళికి స్వయంగా సల్మాన్ రికమండ్ చేశారని టాక్ వినిపించింది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.


Click it and Unblock the Notifications











