మెగాస్టార్ మూవీలో జగపతిబాబు పవర్ఫుల్ రోల్.. ఆ పాత్రకు ఆయనే కరెక్ట్!

సీనియర్ నటుడు జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలకు అవసరమైన ముఖ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. హీరో నుంచి విలన్ ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్న ఆయన నెక్స్ట్ మరొక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ లుసిఫర్ సినిమా కోసం జగపతిబాబును ఏరికోరి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మళయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను సరికొత్తగా తెరకెక్కించడానికి సాహో దర్శకుడు సుజిత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సినిమాలో అత్యంత కీలకమైన ఒక పవర్ఫుల్ పాత్ర కోసం మెగాస్టార్ జగపతిబాబును సెలెక్ట్ చేసుకొమ్మని చెప్పారట. ముందుగా దర్శకుడు సుజిత్ ఆ పాత్ర కోసం ఒక బాలీవుడ్ యాక్టర్ ని అనుకున్నాడట.

Jagapathi babu key role in megastar chiranjeevi upcoming movie

కానీ మెగాస్టార్ చిరంజీవి ఆ పాత్రకు ఆయన అయితేనే కరెక్ట్ అని చెప్పడంతో జగపతిబాబును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగిసినట్లు తెలుస్తోంది. రెండు మూడు సార్లు కథలో మార్పులు చేయించిన చిరంజీవి ఫైనల్ గా ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఆచార్య సినిమాను పూర్తి చేసిన తరువాతే లూసిఫర్ రీమేక్ ని సెట్స్ పైకి తేవాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X