భర్త సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకుంటే తప్పేంటి.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
తెలుగు సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన అచ్చ తెలుగు హీరోయిన్లలో నటి జీవిత ఒకరు. 80వ దశకంలో ఆమె సినిమాల్లో నటించింది. హీరోయిన్ అనే ముద్ర అస్సలు ఉండదు. స్టార్ హీరోలతో నటించింది. వరుస సినిమా అందుకుంటున్న సమయంలో హీరో రాజశేఖర్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. ఆ తరువాత నటనకు దూరమైంది. ప్రొడక్షన్, డైరెక్షన్ లో భాగమయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలతోపాటు, రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు.
నటి జీవిత రాజశేఖర్.. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. అందువలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవిత రీసెంట్ గా వెబ్ మీడియాకు యాంకర్ స్వప్న ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. చాలా విషయాలపై నిక్చిచ్చిగా మనుస్సులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, తన అబిప్రాయాలు తెలియచేసారు.

జీవిత మాట్లాడుతూ.. 'నీకు తెలియకుండా వేరే వారితో ఎఫైర్ పెట్టుకున్నా భర్త సీక్రెట్ గా మెయింటైన్ చేస్తే పట్టించుకోవాల్సిన పనిలేదని, సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే దాని అర్దం..వారు మిమ్మల్నీ ఇష్టపడుతున్నారు అందుకే సిక్రెట్ గా మెన్ టైన్ చేస్తున్నారు' అంటున్నారు. అలాగే.. 'ఎట్ ద సేమ్ టైమ్ మనం ఒకే హోటల్ కు రెగ్యులర్ గా వెళ్లం కదా.. ఒకే బట్టలు వేసుకోవటం లేదు కదా..మేబీ జస్ట్ ఫర్ హిజ్ ఫన్..గోయింగ్ సమ్ వేర్ ..అది నీకు హైడ్ చేసి వెళ్లాడు..నీకు తర్వాత ఏదో తెలిసింది. నువ్వు దాని గురించి పెద్ద ఇష్యూ చేయద్దు..వదిలేయ్..' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
'డోంట్ లీవ్ యువర్ ఫ్యామిలీ.. బికాజ్ హి ఈజ్ ట్రైయింగ్ టు హైడ్ సమ్ ధింగ్ ఫ్రమ్ యు.. స్ట్రాంగ్లీ, నా వైఫ్ కు తెలియకూడదు అని ఏదన్నా బయిటకు వెళ్లాడు , వచ్చేసాడు అనుకుంటే దాని గురించి యూ డోంట్ మేక్ ఎ సీన్. కానీ అదే సమయంలో నీ భర్త నిన్ను ఛీట్ చేస్తూ.. పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇంకో ఫ్యామిలీని పెట్టాడు, నిన్ను వదిలేసాడు.. పట్టించుకోవటం లేదు..నిన్ను రోడ్డు మీదకు తీసుకు వచ్చేసాడు..నీ పిల్లలను పట్టించుకోవటం లేదు..దాని గురించి డిస్కషన్ వద్దు అంటూ సంచలన వ్యాక్యలు చేశారు.

'భర్త లాగే భార్య కూడా తప్పు చేస్తే తట్టుకోవాలి అని, ఇదే విషయం చాలా షోస్ లలోతాను అడిగానంటున్నారామె. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు భార్యను అడిగే హక్కు ఎక్కడ ఉంది అన్నారామె. నా పెళ్లాం వాడితో మాట్లాడింది..నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు..కానీ నీ భార్య అదే చేస్తే తప్పేంటి..నీ వైఫ్ నిన్ను క్షమిస్తే..నువ్వూ నీ వైఫ్ ను కూడా క్షమించాలి అంటు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











