Martin హీరో ధృవ్ సర్జాను కలువాలని ఉందా? అయితే జోష్ ఛాలెంజ్‌లో పాల్గొనండి!

కన్నడ ప్రిన్స్ ధృవ్ సర్జా నటించిన మార్టిన్ చిత్రం టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటూ కొత్త అనుభూతిని పంచుతున్నది. ఈ సినిమా టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ ప్రముఖ షార్ట్ వీడియో యాప్ జోష్‌తో మార్టిన్ మూవీ జతకలిసింది. ఈ సినిమా టీజర్‌పై కంటెంట్ క్రియేటర్లు చేస్తున్న వీడియోలు జోష్ యాప్‌లో సందడి చేస్తున్నది. ఈ క్రమంలో మార్టిన్ టీజర్ సినిమా గురించిన వీడియో కంటెంట్‌ను క్రియేట్ చేయాలని జోష్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నది. ఈ ఛాలెంజ్‌లో ఉత్తమ వీడియోలను క్రియేట్ చేసి.. విజేతగా నిలిచిన వారికి హీరో ధృవ్ సర్జాను నేరుగా కలిసే ఛాన్స్‌ను జోష్ ఇవ్వబోతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

h

ధృవ్ సర్జా నటించిన మార్టిన్ టీజర్ అట్టహాసంగా ఫిబ్రవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల గ్యాప్ తర్వాత ధృవ సర్జా టీజర్‌తో రావడంతో అభిమానుల్లో సంతోషం నిండింది. ఈ సినిమాను దర్శకుడు లహరి యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫిబ్రవరి 23వ తేదీ 5.55 గంటలకు విరేష్ సినిమా, మగదీ రోడ్, బెంగళూరులో రిలీజ్ చేశారు.

Josh Martin Challenge: Are You a Video Content Creater? Join Joshs Dhruva Sarjas Martin Contest

ఇక మార్టిన్ సినిమా విషయానిక వస్తే.. ధృవ్ సర్జాతో వైభవి శాండిల్య జంటగా నటిస్తున్నది. ఈ సినిమాను అత్యంత భారీగా, రాజీలేకుండా రిచ్‌గా ఈ సినిమాను ఉదయ్ మెహతా రూపొందించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ను, క్యూరియాసిటిని క్రియేట్ చేయడంలో దర్శకుడు ఏపీ అర్జున్ సక్సెస్ అయ్యారు. పలుభాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్ వైరల్‌గా మారడంతో పలువురు కంటెంట్ క్రియేటర్లు భారీ మొత్తంలో వీడియోలోను జోష్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ సినిమా టీజర్ జోష్ యాప్‌లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. స్పెషల్ ఫిల్టర్స్ ఉపయోగించి అప్‌లోడ్ చేసిన వీడియోలు జోష్ యాప్‌లోనే 20 మిలియన్ల వ్యూస్ సాధించడం రికార్డుగా మారింది.

పూర్తి వివరాలకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X