Jr NTR: ఆ దర్శకుడితో కూడా ఫిక్స్.. స్పెషల్ ఫొటో రిలీజ్.. లైన్‌లో మొత్తం ఎన్ని సినిమాలంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయాన అభిమనులు సోషల్ మీడియా ద్వారా శుభాకంక్షాలు తెలియజేస్తున్నారు. అయితే పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్టులపై కూడా అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. RRR అనంతరం తారక్ చేయబోయే సినిమాలపై ఒక లుక్కేస్తే..

కెమెరాకు చిక్కిన ప్రిన్స్ నరులా, యువిక.. ఫొటోస్ వైరల్

అంతకుమించి అనేలా ఉండాలని

అంతకుమించి అనేలా ఉండాలని

జూనియర్ ఎన్టీఆర్ వీలైనంత వరకు ఎక్కువగా పాన్ ఇండియా బ్రాండ్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది. RRR అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని అనుకున్నాడు. కానీ అది లోకల్ ఫ్లేవర్ కావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోక తప్పలేదు. RRR తరువాత వచ్చే సినిమా అంతకుమించి అనేలా ఉండాలనే ఆలోచనతోనే ఆ ఆ నిర్భయం తీసుకున్నట్లు టాక్ వచ్చింది.

 దారుణంగా ఉందని..

దారుణంగా ఉందని..

RRR సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పోస్టర్ మాత్రం అభిమానుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కొమరం భీమ్ లుక్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కంటే దారుణంగా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

ఎన్టీఆర్ 30వ సినిమా

ఎన్టీఆర్ 30వ సినిమా

RRR అనంతరం ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టును త్రివిక్రమ్ చేయాలని అనుకొని క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. ఇక కొరటాల శివను లైన్ లోకి తెచ్చి పాన్ ఇండియా కథను సెట్ చేసుకున్నాడు. కొరటాల బన్నీ సినిమాను పక్కనపెట్టి మరి తారక్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా 2022 సమ్మర్ లో రానుంది.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
ప్రశాంత్ నీల్ తో స్పెషల్ ఫొటో

ప్రశాంత్ నీల్ తో స్పెషల్ ఫొటో

ఇక పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన 31వ ప్రాజెక్ట్ పై కూడా అఫీషియల్ గా క్లారిటి ఇచ్చేశారు. రక్తంతో తడిసిన నేల అంటూ.. ఎన్టీఆర్ తో మాత్రమే అలాంటి సినిమా చేయడానికి వేచి ఉన్నట్లు దర్శకుడు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. చూస్తుంటే అతను అంతకుమించి అనేలా సినిమాను రెడీ చేస్తాడని అనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలన్నీ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X