జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే మోషన్ పోస్టర్.. బొమ్మ అదిరింది

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. గత వారం రోజులుగా అడ్వాన్స్ విషెస్ తో అనేక రకాల హ్యాష్ ట్యాగ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. మే 20న జూనియర్ తారకరామారావు 38 వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ బర్త్ డే ను కూడా కలిసి చేసుకునే అవకాశం లేదు కాబట్టి అభిమానులు ఒక ప్లాన్ చేశారు.

హ్యాపీ బర్త్ డే అనే ట్యాగ్ ను సోషల్ మిడియాలో ట్రెండ్ సెట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఇటీవల ఒక మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అందులో తారక్ కు సంబంధించిన ట్రెండ్ సెట్ సినిమాల లుక్స్ ను కూడా హైలెట్ చేశారు. చూస్తుంటే ఫ్యాన్స్ ఏదో న్యూ రికార్డ్ క్రియేట్ చేయడానికి బలంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పుట్టినరోజుకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు.

Jr ntr birthday motion poster viral in social media

ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఎడాది కూడా వచ్చే ఛాన్స్ లేదని టాక్ అయితే వస్తోంది. ఇక వచ్చే ఏడాది వీలైనంత తోందరగా మరొక సినిమాను అందించాలని కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సినిమా 2023లో రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X