అడ్డంగా బుక్కైన ఎన్టీఆర్.. పబ్లిక్ స్టంట్ పై నెటిజన్ల ట్రొలింగ్
ప్రస్తుతం జెనరేషన్ లో తెలుగు సినిమా నుంచి అపారమైన క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. మరి ఈ హీరోస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. కాగా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మిగతా బిగ్ హీరోస్ లానే తారక్ కి కూడా ఆనతి కాలంలోనే మంచి క్రేజ్ వచ్చేసింది. కాగా అలా అందరి స్టార్స్ లానే ఎన్టీఆర్ కి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ ఒక మాస్ బిరుదు తారక్ కి దక్కగా ఇది కొన్నేళ్ల పాటు సాగి తనని మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చింది.
మరి తన పాన్ వరల్డ్ హిట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానే కొనసాగాడు కానీ ఈ సినిమా తర్వాత మాత్రం తారక్ ఊహించని మాస్ క్రేజ్ తెచ్చుకొని మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అయ్యాడు. ఇక ఇక్కడ నుంచి ఈ ట్యాగ్ తో అప్డేట్ అయ్యాడు. అయితే ఈ RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా కూడా మంచి ఫేమ్ అందుకున్నాడు.

కాగా ఇక్కడ నుంచి తన సీన్స్ అన్నీ మంచి హైలైట్ కాగా తారక్ అభిమానులు కూడా రామ్ చరణ్ తో పోటీగా సోషల్ మీడియాలో యుద్ధం చేశారు. అక్కడ నుంచి ఇద్దరు హీరోస్ లో గ్లోబల్ గా ఎవరికి మంచి ఫేమ్ వచ్చింది అనేది చర్చగా మారగా లేటెస్ట్ గా ఎన్టీఆర్ విషయంలో మరోసారి గ్లోబల్ లెవెల్లో రచ్చ లేచింది.
కాగా వరల్డ్ వైడ్ పాపులర్ ఫిఫా సాకర్ సంస్థ వారు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో ఓ రేంజ్ లో తారక్ పేరు వైరల్ గా మారింది. అలాగే వరల్డ్ లో ఎంతో ఫేమస్ అయ్యిన హ్యాండిల్ నుంచి ఎన్టీఆర్ పేరు పడడంతో ఇది నిజమైన గ్లోబల్ క్రేజ్ అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ చాలా మంది ఇచ్చారు. సరే ఇదంతా పక్కన పెడితే అసలు ట్విస్ట్ తర్వాత వచ్చింది.
నిజానికి ఫిఫా వారు ఇండియా ఏ దేశాల్లో కూడా తన పోస్ట్ కనిపించడం లేదు అని అసలు నిజం బయటకి వచ్చింది. దీనితో ఫిఫా వారితో కావాలని పోస్ట్ చేయించుకున్నారా దానిని ఏదో వరల్డ్ వైడ్ ఆడియెన్స్ చూసినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సహా అంతకు మించి ఎలివేషన్ ఇచ్చినవారు కూడా నెగిటివ్ గా మాట్లాడ్డం స్టార్ట్ చేస్తున్నారు.
కాగా ఇదంతా ఎలా బయటకి వచ్చింది. అయితే ఇంటర్నెట్ లో విపిఎన్ కోసం చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటితో ఫిఫా ఇన్స్టాగ్రామ్ దేశాల్లో చెక్ చేస్తే ఇండియాలో కనిపించిన ఎన్టీఆర్ పోస్ట్ లు కనిపించడం లేదు. దీనితో డి తారక్ ది గ్లోబల్ రీచ్ కాదని విపిఎన్ రీచ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనితో ఇలా తారక్ బుక్ అయ్యిపోయాడని ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో అంటున్నారు.


Click it and Unblock the Notifications











