Balayya: బాలయ్యను చూసైన నేర్చుకోండి.. స్టార్ హీరోలపై ఎన్టీఆర్ హీరోయిన్ సెటైర్స్

ఎన్టీఆర్ భామ పాయల్ ఘోష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ నెట్టింట ఏదో ఒక వివాదం పెడుతూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక ఇదిగా ఉండగా బాలకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలకృష్ణ ఇటీవల హ్యాట్రిక్ హిట్సుతో జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ హిట్స్ గురించి మాట్లాడుతూ.. మళ్లీ ఇండస్ట్రీలో మంట పుట్టేలా కామెంట్స్ చేసింది. దీంతో నెట్టింట ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అసలు ఆమె ఏం ట్వీట్ చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ ఇటీవల మంచి జోష్ మీద ఉన్నారు. ఆయన వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ హ్యాట్రిక్ కొట్టాడు. ఇక ఆయన విజయ పరపర.. అఖండతో మొదలైంది. సంక్రాంతికి వీరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్టు అందుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేశాడు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. వరుసగా మూడు హిట్లు కొట్టి.. హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు బాలయ్య.

Jr.NTR Oosaravelli Fame Payal Ghosh Tweet on Balakrishna Hat-trick Hits And satires on Bollywood Stars News Goes Viral

ఇక బాలయ్య హిట్స్ పై ఎన్టీఆర్ హీరోయిన్ ట్వీట్ చేశింది. ఊసరవెళ్లి సినిమాలో తమన్నా ఫ్రెండుగా నటించింది పాయల్ ఘోష్. ఇక మనోజ్ ప్రయాణం సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తిన పెట్టుకుని ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ఇక అప్పట్లో ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడి ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ ప్రపంచ స్థాయి నటుడు అవుతాడని ఓ నాలుగేళ్ల క్రితమే... ట్వీట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ గురించి మాట్లాడటంతో తాను అప్పుడే చెప్పాను అంటూ చెప్పుకువచ్చింది. ఇక అప్పట్లో మీరా చోప్రా, యంగ్ టైగర్ అభిమానులకు ఆ మధ్య పెద్ద వార్ సైతం జరిగింది. ఇక తాజాగా ఈ భామ బాలయ్యపై ట్వీట్ చేసి.. సంచలనం సృష్టిస్తుంది.

Jr.NTR Oosaravelli Fame Payal Ghosh Tweet on Balakrishna Hat-trick Hits And satires on Bollywood Stars News Goes Viral

ఇత బాలయ్య గురించి ట్వీట్ లో... బాలయ్య ఈ వయసులోనూ ఎంతో కష్టపడి హిట్లు ఇస్తున్నారు.. ఆయన్ను చూసుకుని బాలీవుడ్ ఎంతో నేర్చుకోవాలి అంటూ రాసుకువచ్చింది. దీంతో బాలీవుడ్ హీరోలను కించపరిచేలా ట్వీట్ ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. బాలీవుడ్ పరువు తీసిందని అంటున్నారు. ప్రస్తుతం పాయల్ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక బాలయ్య విషయానికి వస్తే... బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు సైతం ఇప్పటికే పూర్తి అయ్యాయి. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం బాలయ్య లుక్ కూడా మార్చాడు. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ను బాలయ్య ఎంజాయ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X