జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్య.. షాకింగ్‌గా ఫ్యామిలీ పరిస్థితి!

టాలీవుడ్‌లో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు తీవ్ర విషాదం ఎదురైంది. తారక్‌ను ప్రాణం కంటే మిన్నగా ఇష్టపడే అభిమాని భార్గవి ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరణించడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా అభిమానులు చేసి ఆదుకోవాలని ఎన్టీఆర్‌ను వేడుకొన్నారు. ఈ విషాద వార్త గురించి మరిన్ని విషయాలు

Recommended Video

NTR Fans Trolls On Meerra Chopra || ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కేస్...!!
 రెండేళ్ల క్రితం తల్లి మరణంతో

రెండేళ్ల క్రితం తల్లి మరణంతో

అనంతపురంకు చెందిన భార్గవి గత కొద్దికాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. తల్లి రెండేళ్ల క్రితం మరణించడంతో దిక్కుతోచని వారయ్యారు. ఆ తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకొని భార్గవి, మరో ఇద్దరు బిడ్డలను అనాథలను చేశాడు. అప్పటి నుంచి భార్గవి, తన సోదరుడు, సోదరితో కాలం వెళ్లదీస్తున్నారు.

 కష్టాల్లోనూ ఎన్టీఆర్‌పై అభిమానం

కష్టాల్లోనూ ఎన్టీఆర్‌పై అభిమానం

తనను కష్టాలు వెంటాడుతున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానాన్ని వదులుకోలేదు. గత మూడు రోజుల క్రితం వరకు కూడా భార్గవి ఎన్టీఆర్ (@bhargavi_tarak) అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఎన్టీఆర్ గురించి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అలాంటి అభిమాని అందరికీ షాకిస్తూ ఆత్మహత్య చేసుకొన్నారు.

 దయచేసి ఎన్టీఆర్‌కు ఈ వార్తను.

దయచేసి ఎన్టీఆర్‌కు ఈ వార్తను.

సోదరి భార్గవి మరణంతో తన చెల్లెలు, సోదరుడు అనాథలుగా మిగిలారు. ప్రియమైన మహేష్ కోనేరు, వంశీ కాక, ఆర్జే చైతు దయచేసి వారిని ఆదుకోండి. దయచేసి ఈ విషాద వార్తను అన్నయ్య తారక్‌కు తెలియజేయండి అంటూ ట్విట్టర్ ద్వారా వేడుకొన్నారు.

ఆర్థిక సహాయం చేయండి

ఆర్థిక సహాయం చేయండి

ఎన్టీఆర్ అభిమాని భార్గవి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిద్దాం. అనాథగా మారిన కుటుంబాన్ని ఆదుకోందాం. ఎవరైనా సహాయం అందించాలనుకొంటే 7680066233 ఫోన్ నంబర్‌‌లో సంప్రదించండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్వీట్ ట్రెండింగ్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X