కాజల్‌తో అందరూ బాగానే ఎంజాయ్ చేశారే.. పాయల్‌ని కూడా లాగేశారు

అందం, యాక్షన్ అన్నింటితో ఆకట్టుకోగలనని ఇది వరకే నిరూపించిన పంజాబీ భామ కాజల్ అగర్వాల్.. తాజాగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సీత సినిమాలో నటించింది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని మే 24 వ తేదీన విడుదలకు సిద్దమైన చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా చిత్ర మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

Kajal Aggarwals Sita Making vedio released

ఈ వీడియోలో చిత్ర షూటింగ్ సమయంలో తిరిగిన లొకేషన్స్ అన్నీ చూపించారు. ముఖ్యంగా సెట్స్ పై కాజల్ తో కలిసి నటీనటులంతా ఎంజాయ్ చేసిన తీరు బాగా అట్రాక్ట్ చేస్తోంది. సోను సూద్, తేజ, కాజల్, పాయల్ రాజ్ పుత్ ఇలా అందరూ ఈ వీడియోలో కనిపించారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే వేడుకలు కూడా ఈ వీడియోలో చూపించడం విశేషం. చిత్రంలోని బీట్ సాంగ్ బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి పాటను బ్యాచ్ గ్రౌండ్‌లో ప్లే చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X