సూపర్ మచ్చి అంటోన్న చిరు చిన్నల్లుడు.. ఆకట్టుకున్న ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గతేడాది వెండితెరకు పరిచయం అయ్యాడు. విజేత అంటూ పలకరించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. మొదటి చిత్రమైనా ఎక్కడా తడబడకుండా నటించి మెప్పించాడు.

అయితే మొదటి సినిమా విడుదలై చాలా గ్యాప్ వచ్చినా రెండో చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ హీరో. దీపావళి కానుకగా హీరోలంతా తమ అభిమానులకు పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌ను కానుక రూపంలో ఇస్తోండంగా కళ్యాణ్ దేవ్ కూడా ఓ అప్డేట్‌ను ఇచ్చేశాడు.

kalyaan Dhev Next Movie Title As Super Machi .

చిరు చేతుల మీదుగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు. సూపర్ మచ్చి అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. మొదటి చిత్రానికి రెండో చిత్రానికి లుక్స్ పరంగా, గెటప్ పరంగా ఎంతో వైవిధ్యాన్ని చూపించబోతోన్నట్లు కనిపిస్తోంది.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్‌పై తెరకెకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తోండగా.. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X