కార్తి-రకుల్ మూవీ ‘దేవ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

తమిళ స్టార్ కార్తి 'దేవ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ప్రముఖ తెలుగు నిర్మాత ఠాగూర్ మధు.. 'దేవ్' చిత్రాన్ని రూ. 6 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్తి గత చిత్రం 'చిన బాబు' రూ. 3.5 కోట్ల షేర్ రాబట్టింది. అంతకు ముందు వచ్చిన 'ఖాకీ' రూ. 5.5 కోట్ల షేర్ వసూలు చేసింది. దాన్ని బేస్ చేసకుని ఈ మూవీ బిజినెస్ 6 కోట్లు జరిగినట్లు టాక్.

Karthis next Dev pre release business

రజత్ రవిశంకర్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ గిర్లానీ సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: ర‌జ‌త్ ర‌విశంక‌ర్, నిర్మాత‌లు: ఎస్ ల‌క్ష్మ‌ణ్ కుమార్, ఠాగూర్ మ‌ధు, నిర్మాణ సంస్థ‌లు: ప్రిన్స్ పిక్చ‌ర్స్, లైట్ హౌజ్ మూవీ మేక‌ర్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్, స‌మ‌ర్ప‌ణ‌: రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్, సంగీతం: హ‌రీష్ జయ‌రాజ్, సినిమాటోగ్ర‌ఫీ: వేల్రాజ్, ఆర్ట్: రాజీవ‌న్, ఎడిట‌ర్: రూబెన్, విఎఫ్ఎక్స్: హ‌రిహ‌ర‌సుధ‌న్ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X