ఇంటెన్సివ్ లవ్, యాక్షన్ డ్రామాగా యురేక.. అంచనాలను మంచి టీజర్

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మాత గా కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'యురేక'.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకుడు.. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకులనుంచి రెస్పాన్స్ దక్కించుకుంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..

యూరేక సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది. యూత్‌ను ఆకట్టుకొనే విధంగా ఎంతో ఇంటెన్సివ్‌గా ఫీల్‌ను కల్పిస్తూ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్, యాక్షన్, ఎంటర్‌టైనర్ సినిమా ఇది.. చాలా బాగా వచ్చింది.. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని అన్నారు. విడుదలైన వెంటనే యురేక సినిమా టీజర్ ట్రెండింగ్ మారింది. ఈ టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని తెలిపారు.

నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ.. యురేక సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతిఒక్కరికకీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.. డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.. తప్పకుండా ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహిస్తారనీ.. ప్రతి ఒక్కరు తమ నటన తో పాత్రలకీ జీవం పోశారు.. త్వరలోనే ట్రైలర్, విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు..

Karthik Anand: Eureka’ Teaser get best response from the audience

కార్తీక్ ఆనంద్, మున్నా, డింపుల్ ,షాలినీ, అపూర్వ బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె. ,వెణుగొపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత, సహా నిర్మాత : లలిత కుమారి బొడ్డుచర్ల , సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్ : అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం : రామాంజనేయులు పి.ఆర్.ఓ : సాయి సతీష్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X