మనిద్దరి మధ్య ఏదో ఉందనేసిన కార్తికేయ.. తెగ సిగ్గుపడిన పాయల్ రాజ్‌పుత్‌!

కొన్ని సినిమాలు, ఆ సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్లు ఇట్టే క్రేజ్ పట్టేస్తుంటారు. సదరు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అభిమానులకు స్పెషల్ కిక్ ఇస్తుంటుంది. ఆ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు కార్తికేయ- పాయల్ రాజ్‌పుత్‌. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా Rx100. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఇద్దరికీ సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.

దీంతో ఈ ఇద్దరికీ వరుస అవకాశాలు ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే తమ ఫ్యాన్ ఫాలోయింగ్‌కి మరింత కిక్ ఇచ్చేందుకు సోషల్ మీడియా వేదికగా ఓ డబ్ స్మాష్ వీడియో అప్‌లోడ్ చేశారు. ఇందులో ఇద్దరూ తెగ సందడి చేస్తూ కనిపించారు. హిందీ, పంజాబీ సినిమాల డబ్ స్మాష్ వీడియోల్లో పాయల్ కనిపించగా, ఓ క్లిప్‌లో పాయల్‌తో పాటు కార్తికేయ కనిపించాడు. పైగా మనిద్దరి మధ్య ఏదో ఉందని ఆయన అనడం, దానికి పాయల్ తెగ సిగ్గుపడటం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

Kartikeya and Payal Rajput Sensation In Social Media

ఇక పాయల్ రాజ్‌పుత్ సినిమాల విషయానికొస్తే.. RDX లవ్ రూపంలో మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే వెంకటేష్ సరసన 'వెంకీమామ', రవితేజ సరసన 'డిస్కోరాజా' సినిమాల్లో నటిస్తోంది పాయల్. కార్తికేయ అయితే ఇటీవల విడుదలైన నానై 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X