Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ కళ్యాణ్ బ్రాండ్‌తో తమిళ్ హీరో.. మరో నితిన్ అయ్యేలా ఉన్నాడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ్ హీరోలకు మంచి మార్కెట్ ఉందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళ్ లో హిట్టు పడింది అంటే చాలు చిన్న హీరోలు కూడా తెలుగులో అదృష్టాన్ని పరిక్షించుకోవాలని అనుకుంటారు. అయితే చాలా రోజుల తరువాత ఒక యువ తమిళ్ హీరో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఈ హీరో తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ బ్రాండ్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

నాని తరహాలో చాలానే కష్టపడ్డాడు
ఆ హీరో మరెవరో కాదు. శివ కార్తికేయన్. ఈ యువ హీరో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. ఒక సాదారణ మిమిక్రి ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. ఒక విధంగా మన దగ్గర నాని ఏ విధంగా స్టార్ డమ్ అందుకున్నాడో తమిళ్ లో కార్తికేయన్ కూడా ఆ విధంగా కష్టపడి క్రేజ్ అందుకున్నాడు

పవన్ కళ్యాణ్ పై అభిమానం
అసలు
విషయంలోకి
వస్తే
శివ
కార్తికేయన్
కి
పవన్
కళ్యాణ్
అంటే
అమితమైన
అభిమానం
ఉందని
తెలుస్తోంది.
అత్తారింటికి
దారేది
సినిమా
నుంచే
అతను
పవన్
ని
రెగ్యులర్
గా
ఫాలో
అవుతూ
అభిమానం
గట్టిగానే
పెంచేసుకున్నాడట.
ఇక
ఇటీవల
పవన్
కళ్యాణ్
కి
బర్త్
డే
విషెస్
అందించాడు.
ఇక
పవన్
కూడా
శివ
కార్తికేయన్
కు
కూడా
మంచి
రిప్లై
ఇచ్చాడు.

ఆ సినిమాలో స్పెషల్ రోల్
ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న పిరియాడిక్ సినిమాలో శివ కార్తికేయన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా టాక్ అయితే వస్తోంది. అతి ఎంతవరకు నిజమో తెలియదు గాని శివ కార్తికేయన్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చాలా సార్లు మాట్లాడాడు.

మరో నితిన్ అయ్యేలా ఉన్నాడు
ఎవరు
ఏమనుకున్నా
కూడా
పవన్
కళ్యాణ్
పై
అభిమానం
తగ్గదని
నితిన్
చాలా
సార్లు
చెప్పాడు.
ఇక
శివ
కార్తికేయన్
కూడా
అదే
తరహాలో
పవర్
స్టార్
అభిమానులను
ఎక్కువగా
ఎట్రాక్ట్
చేస్తున్నాడు.
త్వరలో
ఈ
హీరో
డైరెక్ట్
తెలుగు
సినిమా
కూడా
చేసేలా
ఉన్నాడని
టాక్
వస్తోంది.
మరి
ఆ
విషయం
ఎంతవరకు
నిజమో
తెలియాలి
అంటే
మరికొన్ని
రోజులు
వెయిట్
చేయాల్సిందే.