twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌కు మరో వారసుడు.. 'కృష్ణారావ్ సూపర్ మార్కెట్'‌తో

    |

    ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'కృష్ణారావ్ సూపర్ మార్కెట్ '..ఎల్సా ఘోష్ హీరోయిన్‌గా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది..

    లవ్, సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనాథ్ పులకురమ్ దర్శకత్వం వహించారు. బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై గౌతమ్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలి సంగీతం సమకూర్చగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ.విజయ్ కుమార్ డీఓపీ గా బాధ్యతలను నిర్వర్తించారు. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

    Krishna Rao Super Market movie set to relase in April

    నటీనటులు : కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు, తనికెళ్ల భరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు.
    సాంకేతిక నిపుణులు :

    Krishna Rao Super Market movie set to relase in April

    ప్రొడ్యూసర్ : BGR ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్

    డైరెక్టర్: శ్రీనాథ్ పులకురమ్

    డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: ఏ.విజయ్ కుమార్

    ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

    మ్యూజిక్: బోలె షావలి

    ఫైట్స్ : సింధూరం సతీష్

    ఆర్ట్: ఎమ్.ఎస్.వాసు

    ప్రాజెక్ట్ అడ్వైజర్ : కే. భువన్ రెడ్డి

    English summary
    Senior Actor Gautham Raj's Krishna introducing as hero in Krishna Rao Super Market movie. This movie set to release in April. Elsa Ghose is the Heroine, Srinath Pulakuram is the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X